Just In
- 17 min ago
అమెజాన్ App లో రూ.25,000 ప్రైజ్ మనీ గెలుచుకోండి ! సమాధానాలు ఇవే !
- 14 hrs ago
Samsung Galaxy M31s ఫోన్ కొనుగోలు మీద రూ.1000 భారీ ధర తగ్గింపు...
- 16 hrs ago
మర్చిపోయిన BSNL ఫోన్ నంబర్‌ను సులభంగా కనుగొనడం ఎలా?
- 16 hrs ago
'టెలిసాట్' అత్యంత వేగవంతమైన హైస్పీడ్ నెట్వర్క్! ఇక ఇంటర్నెట్ సమస్యలు ఉండవు!
Don't Miss
- News
ఏపీలో కొత్త కొలువులు లేనట్టే..? ఎస్ఆర్సీ ఏర్పాటుతో కన్ఫామ్, గతంలో మాదిరిగానే..
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Movies
ఎన్టీఆర్ కొత్త షో వివరాలు లీక్: ‘MEK’ కాదు.. పేరు మార్చిన టీమ్.. ఆ గెస్టుతో అప్పటి నుంచే ప్రారంభం!
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి వారు ఆదాయం విషయంలో పొదుపుపై ఫోకస్ పెట్టాలి...!
- Sports
India vs England: 'ఆతిథ్య జట్టు అవకాశాలు తీసుకుంటుంది.. మోడీ స్టేడియాన్ని నిషేధించాలి'
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాప్-5 కార్బన్ స్మార్ట్‌ఫోన్‌లు (మే, 2014)
బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ విభాగంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకునేందుకు యత్నిస్తున్న మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్థ కార్బన్ ఇటీవల కాలంలో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను వివిధ వేరియంట్‌లలో విడుదల చేసింది. ఆకట్టుకునే స్పెసిఫికేషన్‌లతో డిజైన్ కాబడిన ఈ గ్యాడ్జెట్‌లకు వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మార్కెట్లో లభ్యమవుతున్న 5 బెస్ట్ కార్బన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

టాప్-5 కార్బన్ స్మార్ట్‌ఫోన్‌లు (మే, 2014)
Karbonn A25 Plus
5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.5,480
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్-5 కార్బన్ స్మార్ట్‌ఫోన్‌లు (మే, 2014)
Karbonn Titanium S1 Plus
4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-పై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునేు సౌలభ్యత,
1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.5,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్-5 కార్బన్ స్మార్ట్‌ఫోన్‌లు (మే, 2014)
Karbonn Titanium Hexa:
5.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
హెక్సా కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2050ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.16,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్-5 కార్బన్ స్మార్ట్‌ఫోన్‌లు (మే, 2014)
Karbonn Smart A92:
3.97 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
256ఎంబి ర్యామ్,
1600ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.3,890
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్-5 కార్బన్ స్మార్ట్‌ఫోన్‌లు (మే, 2014)
Karbonn A52:
3.5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్320x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 100 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
512ఎంబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
256ఎంబి ర్యామ్,
1400ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.3,325
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
http://linksredirect.com/?pub_id=1845CL1760&url=http
%3A//www.flipkart.com/karbonn-smart-a52/p/itmdv6errjsczccd
%3Faffid%3DORGreynNicCOO
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190