మైక్రోమ్యాక్స్ లేటెస్ట్ మొబైల్ ఫోన్స్ (టాప్-5)

Posted By:

ఇండియన్ మొబైల్ మార్కెట్లో ‘మైక్రోమ్యాక్స్' శక్తివంతైన మొబైల్ నిర్మాణ సంస్థగా అవతరించింది. సామ్‌సంగ్.. నోకియా వంటి గ్లోబల్ మొబైల్ బ్రాండ్‌లకు మైక్రోమ్యాక్స్ పోటీనిస్తోంది. దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో సామ్‌సంగ్ (నెంబర్ -1) తరువాతి స్థానాన్ని ఆక్రమించిన మైక్రోమ్యాక్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అనేక మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తోంది.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మైక్రోమ్యాక్స్ నుంచి పరిచయమైన ఉత్తమ - 5 లేటెస్ట్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌లను స్లైడ్‌షో రూపంలో మీకు పరిచయం చేస్తున్నాం. స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉన్నవారికి ఈ శీర్షిక సరైన మార్గదర్శి కావచ్చు.

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ35 (Micromax Bolt A35):

ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ కెమెరా,
256ఎంబి ర్యామ్,
160ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
16జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ పోర్ట్,
ధర రూ.4990.
లింక్ అడ్రస్:

మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ27 (Micromax Bolt A27):

3.5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
స్వైప్ అండ్ షేర్ ఫీచర్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.3499.
లింక్ అడ్రస్:

మైక్రోమ్యాక్స్ స్మార్టీ ఏ25 (Micromax Smarty A25):

0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.5 అంగుళాళ టీఎఫ్టీ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
16జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ఆండ్రాయిడ్ వీ2.3.5 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ధర రూ.3150
లింక్ అడ్రస్:

మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హైడెఫినిషన్ (Micromax A116 Canvas-HD):

5 అంగుళాల హైడెఫినిషన్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ సెకండరీ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ(6 గంటల టాక్‌టైమ్),
ధర రూ.13,999
లింక్ అడ్రస్:

మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ51 (Micromax Bolt A51):

ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
832మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
256ఎంబి ర్యామ్,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
3జీ, వై-ఫై, బ్టూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,
విడుదల త్వరలో.......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot