మైక్రోమ్యాక్స్ లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

|

దేశీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ అంచెలంచెలుగా తర మార్కెట్‌ను విస్తరించుకుంటోంది. స్మార్ట్‌ఫోన్ తయారీ విభాగంలోకి అడుగుపెట్టిన ఈ బ్రాండ్ అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేస్తోంది. ఆన్‌లైన్ మార్కెట్లో సైతం మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై వివిధ రాయితీలను అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో మైక్రోమ్యాక్స్ సరికొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ మీకోసం...

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 2 ఏ240 (Micromax Canvas Doodle 2 A240):

12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 5.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), లియోన్ 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ67: 0.3 మెగా పిక్సల్ సెకండీ కెమెరా, 4.5అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 డ్యూయల్‌కోర్ ప్రాసెసర్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ వీ4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వై-ఫై కనెక్టువిటీ, లియోన్ 1850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ స్మార్ట్ ఫోన్ గ్యాలరీ కోస్ం క్లిక్ చేయండి.

మైక్రోమ్యాక్స్ లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

మైక్రోమ్యాక్స్ లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

 మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ 2 ఏ240 (Micromax Canvas Doodle 2 A240):

12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
5.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
లియోన్ 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
 
మైక్రోమ్యాక్స్ లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ67:

0.3 మెగా పిక్సల్ సెకండీ కెమెరా,
4.5అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 డ్యూయల్‌కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ వీ4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
లియోన్ 1850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

మైక్రోమ్యాక్స్ లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫన్ ఏ76:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
5మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
0.3 మెగా పిక్సల్ సెకండీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
లిపాలిమర్ 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

మైక్రోమ్యాక్స్ లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

మైక్రోమ్యాక్స్ కాన్వాస్4:

5 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
5 అంగుళాల ఎల్ సీడీ హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మైక్రోమ్యాక్స్ లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

మైక్రోమ్యాక్స్ లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఏ92 లైట్:

వై-ఫై కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియ్ విత్ రికార్డింగ్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
లియోన్ 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X