బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న 5 లేటెస్ట్ వర్షన్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

|

ఇండియన్ మార్కెట్లో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు రోజురోజుకు డిమాండ్ పెరగుతోంది. ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ మధ్య ముగింపు స్సెషిఫికేషన్‌లతో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఆండ్రాయిడ్ హ్యాండ్‌సెట్‌లను ఇండియన్ మార్కెట్లో అందుబాటులోకి తీసుకువస్తోంది. ఆండ్రాయిడ్ లేటేస్ట్ వర్షన్ ప్లాట్‌ఫామ్‌లలో జెల్లీబీన్ తాజాది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తున్న 5 లేటెస్ట్ వర్షన్ మైక్రోమాక్స్ హ్యాండ్‌సెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.....

మైక్రోమాక్స్ ఏ71... 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), 1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ఆర్మ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై 802.11 b/g/n, బ్లూటూత్, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 512ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (5 గంటల టాక్‌టైమ్, 200 గంటల స్టాండ్‌బై టైమ్). ఫోన్ ధర రూ.6,750. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న 5 లేటెస్ట్ వర్షన్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న 5 లేటెస్ట్ వర్షన్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ ఏ71 (Micromax A71)

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ఆర్మ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై 802.11 b/g/n, బ్లూటూత్,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (5 గంటల టాక్‌టైమ్, 200 గంటల స్టాండ్‌బై టైమ్).
ఫోన్ ధర రూ.6,750
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న 5 లేటెస్ట్ వర్షన్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న 5 లేటెస్ట్ వర్షన్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ కాన్వాస్ ఎమ్ఏడి ఏ94 (Micromax Canvas MAd A94)

4.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
వై-ఫై, 3జీ, బ్లూటూత్, ఏ-జీపీఎస్, డ్యుయల్ సిమ్,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,490.

 

 బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న 5 లేటెస్ట్ వర్షన్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న 5 లేటెస్ట్ వర్షన్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ బోల్ట్ ఏ59

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
256ఎంబి ర్యామ్,
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబి వరకు విస్తరించకునే సౌలభ్యత,
2జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.4,350.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న 5 లేటెస్ట్ వర్షన్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న 5 లేటెస్ట్ వర్షన్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ బోల్ట్ ఏ28

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (320 x 480పిక్సల్స్),
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
256ఎంబి ర్యామ్,
512ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.3,483.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న 5 లేటెస్ట్ వర్షన్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న 5 లేటెస్ట్ వర్షన్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ బోల్ట్ ఏ66

4.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్), 1గిగాహెట్జ్ క్లాగ్ వేగంతో కూడిన స్ప్రెడ్‌టర్న్ ఎస్‌సీ7710జీ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ సామర్ధ్యం గల వీజీఏ ఫ్రంట్ కెమెరా, 512ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), బ్లూటూత్, వై-ఫై, 3జీ, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4.5 గంటల టాక్‌టైమ్, 116 గంటల స్టాండ్‌బై టైమ్). ఫోన్ ధర రూ.5,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X