3జీ సపోర్ట్‌తో లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

|

ఎంట్రీ‍స్థాయి ఫీచర్ ఫోన్‌ల రూపకల్పనతో తన కేరీర్‌ను ప్రారంభించి అంచెలంచెలుగా స్మార్ట్‌ఫోన్ అలాగే టాబ్లెట్ పీసీల తయారీ విభాగంలో తనదైన ముద్రను వేసుకున్న దేశీయ కంపెనీ మైక్రోమ్యాక్స్, అంతర్జాతీయ బ్రాండ్‌లైన సామ్‌సంగ్, నోకియా, హెచ్‌టీసీ మొదలగు సంస్థలకు ధీటైన పోటీనిస్తూ దూసుకుపోతుంది. వినియోగదారుకు క్వాలిటీతో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్‌ను చేరువ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న మైక్రోమ్యాక్స్ సమంజసమైన ధరల్లో ఉత్తమ క్వాలటీ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇటీవల మార్కెట్లో విడుదలైన 5 బెస్ట్ మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

3జీ సపోర్ట్‌తో లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

3జీ సపోర్ట్‌తో లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas HD Plus A190

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్),
హెక్సా కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్),
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు),
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్).
ఫోన్ ధర రూ.11,699

3జీ సపోర్ట్‌తో లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

3జీ సపోర్ట్‌తో లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Fire A093

4 అంగుళాల WVGA డిస్‌ప్లే,
1.3గిగాహెట్జ్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు,
కనెక్టువిటీ ఫీచర్లు (డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 4.0, వై-ఫై 802.11 బీజీఎన్, జీపీఎస్),
1750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

3జీ సపోర్ట్‌తో లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

3జీ సపోర్ట్‌తో లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Entice A105

5 అంగుళాల WVGA డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు ( డ్యూయల్ సిమ్, 3జీ HSPA+, వై-ఫై 802.11 బీజీఎన్, బ్లూటూత్ 4.0,జీపీఎస్),
ఫోన్ మందం 10.5 మిల్లీమీటర్లు,
బరువు 180 గ్రాములు,
1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

3జీ సపోర్ట్‌తో లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

3జీ సపోర్ట్‌తో లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Duet AE90

4.5 అంగుళాల ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
0.3 మెగతా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు... 3జీ, వై-ఫై 802.11 బీజీఎన్, బ్లూటూత్, జీపీఎస్, డ్యూయల్ సిమ్ (సీడీఎమ్ఏ+జీఎస్ఎమ్),
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

3జీ సపోర్ట్‌తో లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

3జీ సపోర్ట్‌తో లభ్యమవుతున్న లేటెస్ట్ వర్షన్ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Unite A092

4 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్)
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లూటూత్, 3జీ, డ్యూయల్ సిమ్, జీపీఎస్).

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X