టాప్-5 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

|

స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం రోజురోజుకు పెరుగోతంది. వినియోగదారుడి అభిరుచికి తగ్గట్లుగా ఆయా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌లను రూపకల్పన చేస్తున్నాయి. ముఖ్యంగా పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌పోన్‌లకు యువత నుంచ మంచి స్పందన లభిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

వేగవంతమైన పోర్టబుల్ మొబైలింగ్‌ను కోరుకునే వారి కోసం క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఆధారిత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇండియన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌లు వేగవంతమైన పనితీరును కనబరుస్తాయి. అంతేకాకుండా ఏకకాలంలో అనేక అప్లికేషన్‌లను ట్యాబ్లెట్ స్ర్కీన్ పై రన్ చేసుకోవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మార్కెట్లో సిద్ధంగా ఉన్న 5 సరికొత్త పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

టాప్-5 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్-5 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo A526

ఫోన్ పరిమాణం132 x 67.6 x 11.1మిల్లీ మీటర్లు,
బరువు 145 గ్రాములు,
4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1.3గిగాహెట్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్ ఫ్రారెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, యూఎస్బీ, వై-ఫై 802.11, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్),
లై-పో 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,326
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

టాప్-5 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్-5 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas 2 Colours

ఫోన్ చుట్టుకొలత 147 x 76.5 x 9.7 మిల్లీ మీటర్లు,
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్, మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఇంటర్నల్ మెమెరీ (32జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్‌ఫ్రారెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, యూఎస్బీ, వై-ఫై 802.11, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్),
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫో్న్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్-5 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్-5 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Intex Aqua N4

4 అంగుళాల ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్‌ఫ్రారెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, యూఎస్బీ, వై-ఫై 802.11, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్),
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
1400ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

టాప్-5 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్-5 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

iBall Andi 4.5D Royale

4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్, 245 పీపీఐ),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్ ఫ్రారెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, హెచ్ డిఎమ్ఐ కనెక్టువిటీ, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, యూఎస్బీ, వై-ఫై 802.11, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్),
1700ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7,890
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్-5 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్-5 పాకెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Karbonn Titanium S1 Plus

ఫోన్ చుట్టుకొలత 134.6 x 66 x 9.3మిల్లీ మీటర్లు,
4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
ఇంటర్నల్ మెమెరీ (16జీబి, 32జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్ ఫ్రారెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, హెచ్ డిఎమ్ఐ కనెక్టువిటీ, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, యూఎస్బీ, వై-ఫై 802.11, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్),
1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X