Just In
- 6 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 8 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 11 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 13 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
భూమిపై అత్యధిక కాలంగా జీవిస్తున్న కుక్కగా ‘బోబీ’ గిన్నీస్ వరల్డ్ రికార్డ్
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Movies
Pathaan Day 9 Collections: తగ్గుముఖం పడుతున్న షారుక్ 'పఠాన్'.. 9వ రోజు వసూళ్లు ఎంతో తెలిస్తే?
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మార్కెట్లో లభ్యమవుతున్న సరికొత్త క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
క్వాడ్‌కోర్ ప్రాసెసర్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌లకు ప్రస్తుత మార్కెట్లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ సమర్థవంతమైన అత్యాధునిక ప్రాసెసర్‌లను వినియోగించటం ద్వారా స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థతో పాటు కెమెరా, వై-ఫై వ్యవస్థలు మరింత బలోపతమై అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తాయి. ఈ నేపధ్యంలో మార్కెట్లో లభ్యమవుతున్న5 సరికొత్త క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....
ఇంటెక్స్ ఆక్వా ఐ6:
5 అంగుళాల డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
మాలీ 400ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
512ఎంబి ర్యామ్,
8 మెగా పిక్సల్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
1900ఎమ్ఎహెచ్ బ్యాటరీ.
ధర రూ 8290.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మార్కెట్లో లభ్యమవుతున్న సరికొత్త క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
ఇంటెక్స్ ఆక్వా ఐ6:
5 అంగుళాల డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
మాలీ 400ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
512ఎంబి ర్యామ్,
8 మెగా పిక్సల్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
1900ఎమ్ఎహెచ్ బ్యాటరీ.
ధర రూ 8290.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో లభ్యమవుతున్న సరికొత్త క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
జోలో క్యూ800 ఎక్స్-ఎడిషన్:
4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,
1.2గిగాహెట్జ్ ఎంటీ6589 క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
డ్యూయల్ సిమ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్,
1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, జీపీఎస్ కనెక్టువిటీ,
బ్లూటూత్ ఇంకా ఎఫ్ఎమ్ రేడియో,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో లభ్యమవుతున్న సరికొత్త క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
జీఫైవ్ జీ9 ప్రెసిడెంట్:
5.7 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే, కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్, డ్యూయల్ స్టాండ్ బై,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, బ్లూటూత్, జీపీఆర్ఎస్, యూఎస్బీ పోర్ట్,
లియోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ. 15,499.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో లభ్యమవుతున్న సరికొత్త క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
జోలో క్యూ900:
4.7 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
మైక్రఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1.2గిగాహెట్జ్ ఆర్మ్ ఏ7 క్వాడ్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
హైడెఫినిషన్ రికార్డింగ్,
ధర రూ.11,690.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో లభ్యమవుతున్న సరికొత్త క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
మైక్రోమాక్స్ ఏ117 కాన్వాస్ మాగ్నస్:
5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్1280x 720పిక్సల్స్),
1.5గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
12 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
1080 పిక్సల్ వీడియో రికార్డింగ్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ హెచ్ఎస్ డీపీఏ కనెక్టువిటీ (42ఎంబీపీఎస్ వేగంతో), వై-ఫై 802.11 బీ/జీ/ఎన్,
బ్లూటూత్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.14390.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470