బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పరిశీలించినట్లయితే తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ల మధ్య తీవ్రమైన పోటీపరిస్ధితులు నెలకున్నాయి. ఇక మిడ్ లెవల్, హైలెవల్ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికొస్తే సామ్‌సంగ్తన హవాను కొనసాగిస్తోంది. దేశీయ మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది.
బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో అత్యుత్తమ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..? మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ ఇంకా బెస్ట్ డిస్‌ప్లే ఆప్షన్‌లను కలిగి ఉండాలా..?. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న బెస్ట్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ జీటీ - ఐ8262
సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ జీటీ - ఐ8262 (Samsung Galaxy Core GT-I8262):
డ్యూయల్ సిమ్,
4.3 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, బ్లూటూత్, జీపీఆర్ఎస్, వై-ఫై, ఎడ్జ్, మైక్రోఎస్డీ కనెక్టువిటీ,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.12,690.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ స్టోర్ ప్రో డ్యుయోస్
సామ్‌సంగ్ గెలాక్సీ స్టోర్ ప్రో డ్యుయోస్ (Samsung Galaxy Star Pro Duos):
4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ టీఎఫ్టీ డిస్‌ప్లే,
డ్యూయల్ సిమ్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ఏ5 ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్ 40, ఎడ్జ్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
1500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
ధర రూ.6,289.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్
సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్ (Samsung Galaxy Trend Duos):
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
బ్లూటూత్, వై-ఫై, 3జీ, యూఎస్బీ పోర్ట్,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.7,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఫేమ్ డ్యుయోస్ ఎస్6812
సామ్‌సంగ్ గెలాక్సీ ఫేమ్ డ్యుయోస్ ఎస్6812 (Samsung Galaxy Fame Duos S6812):
డ్యూయల్ సిమ్,
3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.8,559.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ డ్యుయోస్
సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ డ్యుయోస్ (Samsung Galaxy Core Duos):
డ్యూయల్ సిమ్,
4.3 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటవ్ టచ్‌స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, బ్లూటూత్, జీపీఆర్ఎస్, వై-ఫై, ఎడ్జ్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
1800ఎమ్ఏమెచ్ బ్యాటరీ.
ధర రూ.12,690.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications