సామ్‌సంగ్ మొబైల్ ఫోన్స్ లేటెస్ట్ (డ్యూయల్ సిమ్)

Posted By:

దేశవ్యాప్తంగా మొబైల్ సేవలను వినియోగించుకుంటున్న 71 మిలియన్‌ల మంది డ్యూయల్ సిమ్ కార్డులను కలిగి ఉన్నట్లు నిల్సన్ సర్వే (2012) విశ్లేషిస్తోంది. ఈ క్రమంలో డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌లకు దేశీయంగా మంచి ఆదరణ నెలకుంది. గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటైన సామ్‌సంగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను పరిచయం చేస్తూ అమ్మకాల పరంగా అత్యధిక వాటాను నమోదు చేస్తోంది.

నేటి పత్రేక శీర్సికలో భాగంగా సామ్‌సంగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న 5 ఆధునిక వర్షన్ డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

మరిన్ని మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ రెక్స్60 (Samsung REX60)

1.3 మెగా పిక్సల్ కెమెరా,
బ్లూటూత్ సపోర్ట్,
16జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.79 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
ధర రూ.3,699.
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ రెక్స్ 70 (Samsung Rex 70)

2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
బ్లూటూత్ సపోర్ట్,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
ధర రూ.4,383,
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ రెక్స్80 (Samsung REX80)

వై-ఫై కనెక్టువిటీ,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
16జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
ధర రూ.4940.
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ రెక్స్90 (Samsung REX90

ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ధర రూ.5,970
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ జీటీ-ఈ2202 (Samsung GT-E2202)

0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.8 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
ధర రూ.2150
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot