మార్కెట్లో లేటెస్ట్‌గా విడుదలైన 5 స్మార్ట్‌ఫోన్‌లు

|

దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం మరింత పెరిగిన నేపధ్యంలో వందల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్ మోడళ్లు విపణిలోకి ప్రవేశించాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు విపణిలో మంచి డిమాండ్ ఉంది. మైక్రోమ్యాక్స్ కార్బన్, ఇంటెక్స్, జోలో, సెల్‌కాన్ వంటి దేశవాళీ బ్రాండ్‌లు సమంజసమైన ధరల్లో లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకునే వారు ముఖ్యంగా ర్యామ్ విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మీరు ఎంపిక చేసుకునే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ 512ఎంబి కెపాసిటీతో కూడిన ర్యామ్‌ను కలిగి ఉన్నట్లయితే వేగవంతమైన స్మార్ట్ మొబైలింగ్‌ను మీరు ఆస్వాదించవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మార్కెట్లో లేటెస్ట్‌గా విడుదలైన 5 సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

 

మార్కెట్లో లేటెస్ట్‌గా విడుదలైన 5 స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో లేటెస్ట్‌గా విడుదలైన 5 స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 516

ఫోన్ ధర రూ.13302
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ డిజైర్ 516 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, జీపీఎస్)

 

మార్కెట్లో లేటెస్ట్‌గా విడుదలైన 5 స్మార్ట్‌ఫోన్‌లు
 

మార్కెట్లో లేటెస్ట్‌గా విడుదలైన 5 స్మార్ట్‌ఫోన్‌లు

BlackBerry Z3
ఫోన్ ధర రూ.15,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్లాక్‌బెర్రీ జెడ్3 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (క్యూహైడెఫినిషన్ రిసల్యూషన్ 960 × 540పిక్సల్స్),బ్లాక్‌బెర్రీ 10.2.1 వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది. 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ (ఎమ్ఎస్ఎమ్823‌0) ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జ5జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 1.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ HSPA+, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్ 4.0 ఎల్ఈ), 2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ మందం 9.26 మిల్లీమీటర్లు, బరువు 164 గ్రాములు.

 

మార్కెట్లో లేటెస్ట్‌గా విడుదలైన 5 స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో లేటెస్ట్‌గా విడుదలైన 5 స్మార్ట్‌ఫోన్‌లు

Xolo Q1011

ఫోన్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ స్ర్కీన్ విత్ వన్ గ్లాస్ సొల్యూషన్ టెక్నాలజీ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, పిక్సల్ డెన్సిటీ 294 పీపీఐ), మీడియాటెక్ 1.3గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, మాలీ 400 - ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, యూఎస్బీ వీ2.0 హైస్పీడ్ కనెక్టువిటీ, బ్లూటూత్, 3జీ, వై-ఫై, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఫోన్ పరిమాణం 143.6 x 72.2 x 8.3మిల్లీ మీటర్లు, 2250ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మార్కెట్లో లేటెస్ట్‌గా విడుదలైన 5 స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో లేటెస్ట్‌గా విడుదలైన 5 స్మార్ట్‌ఫోన్‌లు

Xolo Win Q900s


ఫోన్ ధర రూ.11,999
4.7 అంగుళాల హైడెఫినిషన్ మల్టీ టచ్ ఐపీఎస్ ఓజీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), స్ర్కాచ్ రెసిస్టెంట్ డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్, 1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 200 (ఎమ్ఎస్ఎమ్ 812) ప్రాసెసర్, 400 మెగాహెట్జ్ అడ్రినో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిసిస్టం, 8 మెగా పిక్సల్ కెమెరా (ప్యూర్ సెల్ సెన్సార్ ఇంకా ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, 3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, ఫోన్ పరిమాణం 135.8 x 67.2 x 7.2మిల్లీ మీటర్లు, బరువు 100 గ్రాములు, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో లేటెస్ట్‌గా విడుదలైన 5 స్మార్ట్‌ఫోన్‌లు

మార్కెట్లో లేటెస్ట్‌గా విడుదలైన 5 స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ కాన్వాస్ డ్యూయట్ ఏఇ90 (Micromax Canvas Duet AE90)

4.5 అంగుళాల టచ్ స్ర్కీన్ ఐపీఎస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 0.3 మెగా పిక్సల్ ఫ్ఱంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+సీడీఎమ్ఏ) , 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X