Just In
- 1 min ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 1 hr ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 6 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 18 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- Lifestyle
మీ వైఫ్ మిమ్మల్ని లవ్ చేస్తుందో లేదోనని డౌటా? ఇలా గుర్తించండి
- News
వస్తుంటాయి..పోతుంటాయి- ఇందులో కొత్తేముంది?: అదాని వ్యవహారంపై నిర్మల సీతారామన్
- Sports
India vs Australia బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: హాట్‌స్టార్ కాకుండా... ఫ్రీగా ఎలా చూడాలంటే?
- Finance
Vijaya Dairy: విజయ డైరీ నుంచి మరో 100 కొత్త ఉత్పత్తులు..
- Movies
Butta Bomma Review తెలుగుదనం ఉట్టిపడే బుట్టబొమ్మ.. ప్లస్, మైనస్‌లు ఏమిటంటే?
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఫ్రంట్ కెమెరాతో లభ్యమబవుతున్న5 లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు
ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు హై రిసల్యూషన్‌తో కూడిన కెమెరాలను కలిగి ఉంటున్నాయి. ఈ సౌలభ్యతతో యూజర్లు డిజిటల్ కెమెరాల సాయం లేకుండా నచ్చిన కోణంలో వీడియోలతో పాటు ఫోటోలను షూట్ చేసుకుంటున్నారు. ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగిన స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా వీడియో కాలింగ్ దోహదపడుతోంది. నేటి శీర్షికలో భాగంగా ఫైన్ క్వాలిటీ ఫ్రంట్ కెమెరాలను కలిగి బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న ఐదు ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఫ్రంట్ కెమెరాతో లభ్యమబవుతున్న5 లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు
జెన్ అల్ట్రాఫోన్ 701 ఎఫ్‌హెచ్‌డి(Zen Ultrafone 701 FHD):
5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ ఓజీఎస్ డిస్‌ప్లే (కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్),
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+డబ్ల్యూ సీడీఎమ్ఏ),
13 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ హైడెఫినిషన్ రికార్డింగ్),
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, ఏ జీపీఎస్,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో,
1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2050ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.17,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫ్రంట్ కెమెరాతో లభ్యమబవుతున్న5 లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ టర్బో ఏ250:
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1.5గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ6589టీ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ధర రూ.19,190.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫ్రంట్ కెమెరాతో లభ్యమబవుతున్న5 లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు
ఐబాల్ ఆండీ 4.7జి కోబాల్ట్:
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 క్వాడ్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.7 అంగుళాల టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
ధర రూ.13,099.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫ్రంట్ కెమెరాతో లభ్యమబవుతున్న5 లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు
4.) ఐబాల్ ఆండీ 4.5డి క్వాడ్రో:
4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 540 x 960పిక్సల్స్, 245 పీపీఐ),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
12 మెగా పిక్సల్ రేర్ కెమెరా ( ఆటో ఫోకస్, డ్యూయల్ ఎల్ఈడి ప్లాష్),
3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్, 3జీ హెచ్‌ఎస్‌పీఏ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ 4.0,
మైక్రోయూఎస్బీ 2.0 కనెక్టువిటీ.
ధర రూ 10,316.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫ్రంట్ కెమెరాతో లభ్యమబవుతున్న5 లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు
సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 1:
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
20.7 ప్రైమరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై కనెక్టువిటీ,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
ధర రూ.39,550.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470