Just In
- 11 hrs ago
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- 1 day ago
Apple ఫోన్లు ,ల్యాప్ టాప్ లు ,ఇతర గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల వివరాలు!
- 2 days ago
కొత్త OnePlus 11R తయారీ ఇండియాలోనే! లాంచ్ కూడా త్వరలోనే!
- 2 days ago
WhatsApp లో కొత్త ఫీచర్ ! వాయిస్ రికార్డింగ్ ను స్టేటస్ లు గా మార్చుకోండి!
Don't Miss
- News
gym trainer: పోలీస్ స్టేషన్ పక్కనే ఇల్లు తీసుకున్నాడు. జిమ్ ట్రైనర్ ఏం చేశాడంటే ?
- Movies
Balakrishna: ఆ పాన్ ఇండియా సినిమాకు మద్దతుగా బాలకృష్ణ.. ఊరమాస్ పోస్టర్ తో రంగంలోకి!
- Sports
నేను అనుకున్న సవాల్ ఎదురవ్వలేదు.. అతి త్వరలోనే సెంచరీ కొడతా: రోహిత్ శర్మ
- Lifestyle
లైఫ్ పార్ట్నర్తో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఇలా ఏర్పరచుకోండి
- Finance
Wipro Layoffs: ఫ్రెషర్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన విప్రో.. 452 మంది తొలగింపు..
- Automobiles
దేశీయ మార్కెట్లో రూ. 6 కోట్ల ఖరీదైన కారుని విడుదల చేసిన Bentley - వివరాలు
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
ఇటీవల విడుదలైన పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లు
నేటి ఆధునిక జనరేషన్‌లో పెద్దస్ర్కీన్ మొబైల్ ఫోన్‌లకు ఆదరణ నెలకుంది. ఈ డిమాండ్ నేపధ్యంలో మొబైల్ తయీరీ కంపెనీలు పెద్ద డిస్‌ప్లే ఫోన్‌ల తయారీ పై దృష్టిసారిస్తున్నాయి. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా పెద్దశ్రేణి డిస్‌ప్లే వ్యవస్థతో ఇటీవల మార్కెట్లో విడుదలైన 5 స్మార్ట్ ఫోన్ ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....
సోనీ ఎక్స్‌పీరియా జెడ్ అల్ట్రా:
6.4 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎక్స్ మార్ ఆర్ఎస్సెన్సార్), 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 4జీ ఇంకా 3జీ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్, వై-ఫై, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3:
6.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, యూఎస్బీ, జీపీఎస్, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్, 3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఇటీవల విడుదలైన పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లు
సోనీ ఎక్స్‌పీరియా జెడ్ అల్ట్రా:
6.4 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎక్స్ మార్ ఆర్ఎస్సెన్సార్), 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 4జీ ఇంకా 3జీ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్, వై-ఫై, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఇటీవల విడుదలైన పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3:
6.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు
విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, యూఎస్బీ, జీపీఎస్, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్, 3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఇటీవల విడుదలైన పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లు
హవాయి అసెండ్ మేట్ 2
6.1 అంగుళాల ఐపీఎస్ స్ర్కీన్, క్వాడ్ కోర్ 1.6గిగాహెట్జ్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఎమోషన్ యూజర్ ఇంటర్ ఫేస్ 2.0, 6జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ...

ఇటీవల విడుదలైన పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లు
నోకియా లూమియా 1320
సింగిల్ సిమ్, 6 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 720x 1280పిక్సల్స్), విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.7 గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్పల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 7జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్, 3జీ, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, వై-ఫై, జీపీఎస్, ఎ-జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ. 3,400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
లభ్యమయ్యే కలర్ వేరియంట్స్: ఆరెంజ్, వైట్, ఎల్లో, బ్లాక్ కలర్.

ఇటీవల విడుదలైన పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లు
ఆల్కాటెల్ వన్‌టచ్ హీరో స్మార్ట్‌ఫోన్: ఆల్కాటెల్ సంస్థ కైండిల్ ఫోన్ తరహాలో ఆల్కాటెల్ వన్ టచ్ హీరో స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. ప్రత్యేకమైన ఎల్ఈడి కవర్, 6 అంగుళాల స్ర్కీన్, ఈ-బుక్స్ చదువుకునేందుకు ‘ఈ-ఇంక్' ఫీచర్, శక్తవంతమైన బ్యాటరీ వ్యవస్థ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470