బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

|

నేటితరం యువత కెమెరా ఫోన్‌లపై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మొబైల్ ఫోన్‌లలో కెమెరా అప్లికేషన్ తప్పనిసరి కావటంతో డిజిటల్ కెమెరాలతో పని లేకుండా పోతోంది. ఎవరికి వారే స్వతహాగా తమ ఫోన్‌ల నుంచి ఫోటోలతో పాటు వీడియోలను చిత్రీకరించుకుంటున్నారు. కెమెరా ఫోన్‌ల ఎంపిక విషయంలో వినియోగదారుకు ఓ ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఈ పండుగ సీజన్‌లో మీరు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేుసుకుంటున్నాం.....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z2

ఫోన్ చుట్టుకొలత 146.8 x 73.3 x 8.2మిల్లీ మీటర్లు,
బరువు 163 గ్రాములు,
5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8974ఏబీ స్నాప్‌డ్రాగన్ 801, క్వాడ్‌కోర్ 2.3గిగాహెట్జ్ క్రెయిట్ 400 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఇంటర్నల్ మెమెరీ (32జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు: జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్‌ఫ్రారెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ, డీఎల్ఎన్ఏ, యూఎస్బీ, వై-ఫై 802.11 బీజీఎన్, ఎఫ్ఎమ్ రేడియో,

3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
నాన్-నిమూవబుల్ లై-ఐయోన్ 3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.49,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy S5:

ఫోన్ చుట్టుకొలత 142 x 72.5 x 8.1మిల్లీ మీటర్లు,
బరువు 145 గ్రాములు,
5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8974ఏసీ స్నాప్‌డ్రాగన్ 801, క్వాడ్‌కోర్ 2.5గిగాహెట్జ్ క్రెయిట్ 400 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఇంటర్నల్ మెమరీ (32జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్‌ఫ్రారెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ, డీఎల్ఎన్ఏ, యూఎస్బీ, వై-ఫై 802.11 బీజీఎన్, ఎఫ్ఎమ్ రేడియో,

3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్),
లై-ఐయోన్ 2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.43,690
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 1520

ఫోన్ పరిమాణం 162.8 x 85.4 x 8.7 మిల్లీ మీటర్లు,
6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8974ఏసీ స్నాప్‌డ్రాగన్ 801, క్వాడ్‌కోర్ 2.5గిగాహెట్జ్ క్రెయిట్ 400 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
20 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఇంటర్నల్ మెమరీ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్‌ఫ్రారెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ, డీఎల్ఎన్ఏ, యూఎస్బీ, వై-ఫై 802.11 బీజీఎన్, ఎఫ్ఎమ్ రేడియో,

3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్),
నాన్ రిమూవబుల్ లై-ఐయోన్ 3400 ఎమ్ఏమెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.38,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z1 Compact

ఫోన్ చుట్టుకొలత 127 x 64.9 x 9.5మిల్లీ మీటర్లు,
4.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8974ఏసీ స్నాప్‌డ్రాగన్ 801, క్వాడ్ కోర్ 2.5గిగాహెట్జ్ క్రెయిట్ 400 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఇంటర్నల్ మెమెరీ (32జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్‌ఫ్రారెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ, డీఎల్ఎన్ఏ, యూఎస్బీ, వై-ఫై 802.11 బీజీఎన్, ఎఫ్ఎమ్ రేడియో,

3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్),
నాన్ రిమూవబుల్ లై-ఐయోన్ 3400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.33,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z1

ఫోన్ పరిమాణం 162.8 x 85.4 x 8.7మిల్లీ మీటర్లు,
బరువు 170 గ్రాములు,
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (త్వరలో ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం),
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8974ఏసీ స్నాప్‌డ్రాగన్ 801, క్వాడ్‌కోర్ 2.5గిగాహెట్జ్ క్రెయిట్ 400 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఇంటర్నల్ స్టోరేజ్ మెమెరీ (32జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్‌ఫ్రారెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ, డీఎల్ఎన్ఏ, యూఎస్బీ, వై-ఫై 802.11 బీజీఎన్, ఎఫ్ఎమ్ రేడియో,

3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్),
నాన్-రిమూవబుల్ లై-ఐయోన్ 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.36,742
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X