లేటెస్ట్ వర్షన్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

|

చమ్మ వాతావరణం నుంచి రక్షించే వాటర్‌ప్రూఫ్ మొబైల్‌ఫోన్‌లు మార్కెట్లో అనేకం లభ్యమవుతున్నాయి. అయితే వీటిలో నిక్షిప్తం చేసిన వాటర్‌ప్రూఫ్ వ్యవస్థ మన్నికైనదో కాదో నిర్ధారించుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 2013కు గాను బెస్ట్ వర్షన్ వాటర్‌ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఉన్న 5 స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేస్తున్నాం వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

 

స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకునే ముందు సదరు డివైజ్ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి ఓ అవగాహనకు రండి. ప్రస్తుత మార్కెట్లో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఓఎస్ కొత్తదిగా ఉంది. మరో వైపు యాపిల్ ఐవోఎస్, బ్లాక్‍‌బెర్రీ 10 ఇంకా విండోస్ 8 ఓఎస్ ఆధారిత డివైజ్‌లులభ్యమవుతున్నాయి. వివిధ స్ర్కీన్ వేరియంట్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్ పొడవు 4 అంగుళాల ఉన్నట్లయితే ఇంటర్నెట్ సర్ఫింగ్ ఇంకా స్ర్కీన్ రిసల్యూషన్ బాగుంటుంది. కంపెనీ బట్టి స్మార్ట్‌ఫోన్ క్వాలిటీ ఆధారపడిఉంటుంది. కాబట్టి ఫోన్ ఎంపిక సంబంధించి ముందుగానే బ్రాండ్ ఎంచుకోండి. మీరు కొనుగోలు చేయబోయే స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి బ్యాటరీ బ్యాకప్ విషయంలో ముందుగానే ఓ నిర్థిష్ట అవగాహనకు రండి. మీ ట్యాబ్లెట్ 4000ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీని కలిగి ఉన్నట్లయితే ప్రయాణాల్లో సైతం బేషుగ్గా స్పందిస్తుంది.

లేటెస్ట్ వర్షన్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

లేటెస్ట్ వర్షన్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

1.) సోనీ ఎక్స్‌పీరియా జెడ్ (Sony Xperia Z):

వాటర్ ఫ్రూఫ్, ఐపీ55/57 సర్టిఫికేషన్, ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), క్వాల్కమ్ స్నాప్‌‍డ్రాగెన్ ఎస్4 క్వాడ్‌కోర్ 1.5గిగాహెట్జ్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2330 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, ఈ ఫోన్ మీటర్ లోతైన నీటిలో పడినప్పటికి చెక్కు చెదరదు.

ధర రూ.37,990. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

లేటెస్ట్ వర్షన్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

లేటెస్ట్ వర్షన్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

2.) హెచ్‌టీసీ బటర్‌ఫ్లై (HTC Butterfly):

5 అంగుళాల ఎల్‌సీడీ 3 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 క్వాడ్ కోర్ 1.5గిగాహెట్జ్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2020 ఎమ్ఏహెచ్ లిపాలిమర్ బ్యాటరీ, ధర రూ.42,090. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

లేటెస్ట్ వర్షన్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)
 

లేటెస్ట్ వర్షన్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

3.) సోనీ ఎక్స్‌పీరియా జడ్ఆర్ (Sony Xperia ZR):

వాటర్ ఫ్రూఫ్, ఐపీ55/57 సర్టిఫికేషన్, 4.6 అంగుళాల హైడెఫినిషన్ రియాలిటీ డిస్‌ప్లే, రిసల్యూషన్ 720x1280పిక్సల్స్, 1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ కెమెరా (16ఎక్స్ డిజిటల్ జూమ్), వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, లియోన్ 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 లేటెస్ట్ వర్షన్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

లేటెస్ట్ వర్షన్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

4.) సామ్‌సంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ 2 (Samsung Galaxy Xcover 2):

4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ స్ర్కాచ్‌ప్రూఫ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్480x 800పిక్సల్స్, ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, కార్టెక్స్ ఏ9 డ్యూయల్ కోర్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇన్-బుల్ట్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, లియోన్ 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. విడుదల త్వరలో....

 

 లేటెస్ట్ వర్షన్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

లేటెస్ట్ వర్షన్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

5.) సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 యాక్టివ్ (Samsung Galaxy S4 Active):

వాటర్ ప్రూఫ్, క్వాడ్-కోర్ 1.9గిగాహెట్జ్ క్రెయిట్ 300 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌‍ప్లే, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, విడుదల తర్వలో...

 

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X