జోలో నుంచి విడుదలైన టాప్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు
స్మార్ట్‌ఫోన్‌లను తయారుచేసే దేశవాళీ కంపెనీలలో ఒకటైన జోలో (Xolo) ఇటీవల కాలంలో అనేక మోడళ్లలో లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు అత్యాధునిక స్మార్ట్ మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లను కలిగి బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవటం ఇండియన్ యూజర్లకు లాభదాయకమైన అంశం. ఉత్తమ స్పెసిఫికేషన్‌లతో జోలో నుంచి విడుదలైన 5 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

జోలో నుంచి విడుదలైన టాప్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు
జోలో క్యూ800 ఎక్స్ - ఎడిషన్ (XOLO Q800 X-Edition):
4జీబి రోమ్, 1జీబి ర్యామ్,
4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, 245 పీపీఐతో,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (బీఎస్ఐ సెన్సార్),
1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించకునే సౌలభ్యత,
ధర రూ.11,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జోలో నుంచి విడుదలైన టాప్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు
జోలో ఏ500ఎస్ ఐపీఎస్ (XOLO A500s IPS):
1.3గిగాహెట్జ్ ఎంటీ6572డబ్ల్యూ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
డ్యూయల్ సిమ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో,
1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.7,099.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జోలో నుంచి విడుదలైన టాప్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు
జోలో క్యూ900:
1.2గిగాహెట్జ్ ఎంటీకే 6589 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4.7 అంగుళాల హైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్ వీ4.0,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.11,890.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జోలో నుంచి విడుదలైన టాప్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు
జోలో ఏ600:
1.3గిగాహెట్జ్ ఎంటీ 6572డబ్ల్యూ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్ వీ3.0,
1900ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.8,199.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జోలో నుంచి విడుదలైన టాప్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు
జోలో ఏ500ఎల్:
1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
వీజీఏ ఫ్రంట్ కెమెరా, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్ వీ4.0,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.5,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications