శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో లభ్యమవుతున్న 5 లెనోవో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
ఇండియా వంటి ప్రధాన మార్కెట్లలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు మరింతగా ఉూపందుకున్న నేపధ్యంలో అనేక మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు ఇండియన్ మార్కెట్ పై దృష్టిసారిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ లెనోవో శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో నిండిన ఆధునిక వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విక్రియస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సుధీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఇండియన్ మార్కెట్లో లభ్యమువుతన్న 5 లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
1.) లెనోవో కె900:
5.5 అంగుళాల ఎల్ సీడీ కెపాసిటవ్ టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, పూర్తి హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, వై-ఫై కనెక్టువిటీ, లియోన్ 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
2.) లెనోవో ఎస్929 (Lenovo S920):
5.3 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఎఫ్ఎమ్ రేడియో, వై-ఫై కనెక్టువిటీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, లై-పాలిమర్ 2250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.20,390.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
3.) లెనోవో ఎస్820 (Lenovo S820):
4.7 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, ఎఫ్ఎమ్ రేడియో,
లై-పాలిమర్ 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
4.) లెనోవో పీ780 (Lenovo P780):
5 అంగుళాల కెపాసిటవ్ టచ్ స్ర్కీన్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, హైడెఫినిషన్ రికార్డింగ్,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వై-ఫై కనెక్టువిటీ, లై-పాలిమర్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
5.) లెనోవో ఎస్890 (Lenovo S890):
5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ మల్టీ-టచ్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 4.1 ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, పవర్ వీఆర్ ఎస్ జిఎక్స్5351 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ కనెక్టువటీ, 2250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

లెనోవో కె900
లెనోవో కె900:
5.5 అంగుళాల ఎల్ సీడీ కెపాసిటవ్ టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, పూర్తి హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, వై-ఫై కనెక్టువిటీ,
లియోన్ 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

లెనోవో ఎస్929 (Lenovo S920)
లెనోవో ఎస్929 (Lenovo S920):
5.3 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
లై-పాలిమర్ 2250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.20,390.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

లెనోవో ఎస్820 (Lenovo S820)
లెనోవో ఎస్820 (Lenovo S820):
4.7 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
లై-పాలిమర్ 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

లెనోవో పీ780 (Lenovo P780)
లెనోవో పీ780 (Lenovo P780):
5 అంగుళాల కెపాసిటవ్ టచ్ స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
హైడెఫినిషన్ రికార్డింగ్,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
లై-పాలిమర్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

లెనోవో ఎస్890 (Lenovo S890)
లెనోవో ఎస్890 (Lenovo S890):
5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ మల్టీ-టచ్ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 4.1 ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
పవర్ వీఆర్ ఎస్ జిఎక్స్5351 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ కనెక్టువటీ,
2250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:


Click it and Unblock the Notifications