చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (శక్తివంతమై ర్యామ్‌తో)

Posted By:

దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం మరింత పెరిగిన నేపధ్యంలో వందల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్ మోడళ్లు విపణిలోకి ప్రవేశించాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు విపణిలో మంచి డిమాండ్ ఉంది. సామ్‌సంగ్ వంటి గ్లోబల్ కంపెనీతో సహా మైక్రోమ్యాక్స్ కార్బన్, స్పైస్ వంటి దేశవాళీ బ్రాండ్‌లు సమంజసమైన ధరల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి.

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకునే వారు ముఖ్యంగా ర్యామ్ విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మీరు ఎంపిక చేసుకునే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ 512ఎంబి కెపాసిటీతో కూడిన ర్యామ్‌ను కలిగి ఉన్నట్లయితే వేగవంతమైన స్మార్ట్ మొబైలింగ్‌ను మీరు ఆస్వాదించవచ్చు. పటిష్టమైన ర్యామ్ (512 ఎంబి) వ్యవస్థను కలిగి బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న ఉత్తమ 5 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (శక్తివంతమై ర్యామ్‌తో)

మైక్రోమ్యాకస్ ఏ80 సూపర్ ఫోన్ (Micromax A80 Superfone):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3.7 అంగుళాల టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
800మెగాహెట్జ్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.5,999.

చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (శక్తివంతమై ర్యామ్‌తో)

మైక్రోమ్యాక్స్ నింజా ఏ89 (Micromax Ninja A89):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3.97 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.6,000.

చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (శక్తివంతమై ర్యామ్‌తో)

మైక్రోమ్యాక్స్ ఏ68 స్మార్టీ (Micromax A68 Smarty):

4 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ. 6,499.

చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (శక్తివంతమై ర్యామ్‌తో)

స్పైస్ స్టెల్లార్ క్రేజ్ ఎమ్ఐ 435 (Spice Stellar Craze MI355):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
800మెగాహెట్జ్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ధర రూ.6,599.

చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (శక్తివంతమై ర్యామ్‌తో)

హవాయి ఆసెండ్ వై200 (Huawei Ascend Y200):

800మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
512 ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3.5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
32జీబి ఎక్ప్ ప్యాండబుల్ మెమెరీ వయామైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
జీపీఎస్, 3జీ కనెక్టువిటీ,
1250ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.6,800.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot