బెస్ట్ మెటల్ బాడీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
స్మార్ట్‌ఫోన్‌ల వినియోగంలో నేటి ట్రెండ్‌ను పరిశీలించినట్లియితే మెటల్ బాడీని కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌లకు మంచి ఆదరణ ఉంది. అయితే, నిన్నమొన్నటి వరుక ఒక్క యాపిల్ కంపెనీ మాత్రమే మెటల్ బాడీ ఐఫోన్‌ను మార్కెట్‌కు అందించింది. తాజాగా ఈ జాబితాలోకి తైవాన్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ వచ్చి చేరింది. హెచ్‌టీసీ వన్, హెచ్‌టీసీ వన్ మాక్స్, హెచ్‌టీసీ వన్ మినీ వేరియంట్‌లలో మెటాలిక్ బాడీ డిజైనింగ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు అందించింది.
నోకియా, మైక్రోమాక్స్, స్పైస్ వంటి మొబైల్ తయారీ కంపెనీలు సైతం మెటాలిక్ బాడీ స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా భారత్ మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ మెటల్ బాడీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేుసుకుంటున్నాం...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బెస్ట్ మెటల్ బాడీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
HTC One
ఫోన్ చుట్టుకొలత 137.4 x 68.2 x 9.3 మిల్లీమీటర్లు, 4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 3 టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 4 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ 32జీబి, 64జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, జీపీఆర్ఎస్, బ్లూటూత్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, డీఎల్ఎన్ఏ, వై-ఫై కనెక్టువిటీ, ఎఫ్ఎమ్ రేడియో, 2330ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.41,520. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ మెటల్ బాడీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
HTC One Mini
4.3 అంగుళాల డబ్ల్యూవీజీఏ 720 పిక్సల్ డిస్‌ప్లే, 1.4గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 5.9 యూజర్ ఇంటర్ ఫేస్, 16జీబి ఇంటర్న్లల్ స్టోరేజ్, మైక్రోఎస్డీకార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ అల్ట్రాపిక్స్ కెమెరా, 1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.29,869. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ మెటల్ బాడీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
స్పైస్ స్మార్ట్ ఫ్లో మిటిల్ 5ఎక్స్ ఎమ్ఐ-504:
ఫోన్ చుట్టుకొలత: 148 x 77.2 x 9.60
బరువు : 181 గ్రాములు,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ప్రాసెసర్: డ్యూయల్ కోర్ 1.3గిగాహెట్జ్,
ర్యామ్: 512ఎంబి,
కెమెరా: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మెమరీ: 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు: బ్లూటూత్, జీపీఆర్ఎస్, యూఎస్బీ, వై-ఫై, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
బ్యాటరీ: లియోన్ 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ మెటల్ బాడీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
Huawei Ascend P6
హవాయి అసెండ్ పీ6:
సింగిల్ సిమ్,
4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎష్, గ్లోనాస్ కనెక్టువిటీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.25,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ మెటల్ బాడీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
Micromax Canvas Turbo Mini A200
4.69 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్
మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే...3జీ, వై-ఫై, డ్యుయల్ సిమ్, ఏ-జీపీఎస్. ఫోన్ ధర రూ. 12,499. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








