భారీ డిస్కౌంట్‌ల పై లభ్యమవుతున్న మైక్రోమ్యాక్స్ పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లు

|

ఆన్‌లైన్ షాపింగ్‌కు వారాంతం ఉత్తమ ఎంపిక. ఈ వీకెండ్‌ను పురస్కరించుకని భారీ రాయితీల పై లభ్యమవుతున్న పెద్దతెర మైక్రోమ్యాక్స్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలుచేద్దామనకుంటున్నారా..? మీ కోసం ఐదు అత్యుత్తమ డీల్స్ సిద్ధంగా ఉన్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మాగ్నస్ ఏ117:

5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.5గిగాహెట్జ్ క్వాడ్ - కోర్ ప్రాసెసర్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై802 బీజీఎన్, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బెస్ట్ ధర రూ.14,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ హైడెఫినిషన్ ఏ116:

డ్యూయల్ సిమ్, 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్‌స్ర్కీన్, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బెస్ట్ ధర రూ.12,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ డూడుల్ ఏ111:

డ్యూయల్ సిమ్, 5.3 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ ఇంటర్నల్ మెమెరీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, జీపీఆర్ఎస్, బ్లూటూత్ కనెక్టువిటీ, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బెస్ట్ ధర రూ.9,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

భారీ డిస్కౌంట్‌ల పై లభ్యమవుతున్న మైక్రోమ్యాక్స్ పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లు

భారీ డిస్కౌంట్‌ల పై లభ్యమవుతున్న మైక్రోమ్యాక్స్ పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 3డీ ఏ115:

5 అంగుళాల డబ్ల్యూజీఏ టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్డ్యూయల్ కోర్ మీడియా టెక్ ఎంటీ6577 కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే  సౌలభ్యత, 3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, ఫోన్ బెస్ట్ ధర రూ.9,590. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 భారీ డిస్కౌంట్ ల పై లభ్యమవుతున్న మైక్రోమ్యాక్స్ పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌లు

నియో మైక్రోమ్యాక్స్ టర్బో ఏ250:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సీజీఎస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.5గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ6589టి క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+డబ్ల్యూసీడీఎమ్ఏ), 13 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ హెచ్ఎస్ పీఏ+, వై-ఫై 802.11 బీజీఎన్, బ్లూటూత్ 4.0, ఏజీపీఎస్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, లైట్ సెన్సార్, మోషన్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, మాగ్నటిక్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బెస్ట్ ధర రూ.19,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X