హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు.. స్పెషల్ డిస్కౌంట్ ధరల్లో!!

|

ఈ ప్రత్యేక సీజన్‌ను పురస్కరించుకని గొప్ప రాయితీ ధరల పై అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ లయిన స్నాప్‌డీల్, ఇన్ఫీబీమ్, సాహోలిక్‌లు ప్రత్యేక రాయితీల పై అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.......

 

మీరు క్లిక్‌చేసే వెబ్‌లింక్ సురక్షితమైనదో కాదో తెలుసుకోవాలంటే లింక్ స్కానర్ అప్లికేషన్‌ను తప్పనసరిగా పీసీలో ఇన్స్‌స్టాల్ చేసుకోవల్సి ఉంది. వెబ్‌ లింక్‌లను స్కాన్ చేయటంలో వీఆర్ఎల్ వాయిడ్ అప్లికేషన్ అత్యుత్తమంగా స్పందిస్తుంది. గూగుల్, వైవోట్, నోర్టాన్, సేఫ్ వెబ్ వంటి సురక్షిత మల్టిపుల్ సర్వీసులను ఉపయోగించుకుని యూఆర్ఎల్ వోయిడ్ స్కానింగ్ ప్రక్రియ సాగిస్తుంది.

హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు.. స్పెషల్ డిస్కౌంట్ ధరల్లో!!

హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు.. స్పెషల్ డిస్కౌంట్ ధరల్లో!!

మైక్రోమ్యాక్స్ ఏ111 కాన్వాస్ డూడుల్ (Micromax A111 Canvas Doodle):

క్వాడ్ కోర్ ఫాబ్లెట్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5.3 అంగుళాల స్ర్కీన్, మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎమ్ఎస్ఎమ్8225క్యూ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
వీజీఏ ప్రంట్ కెమెరా, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్న్లల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (6.5

గంటల టాక్‌టైమ్, 220 గంటల స్టాండ్‌బై). ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఇన్ఫీబీమ్ డాట్ కామ్ మైక్రోమ్యాక్స్ ఏ111 కాన్వాస్ డూడుల్‌ను ప్రత్యేక రాయితీ పై రూ.11,399కి ఆఫర్ చేస్తోంది. లింక్ అడ్రస్: Infibeam

 

హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు.. స్పెషల్ డిస్కౌంట్ ధరల్లో!!
 

హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు.. స్పెషల్ డిస్కౌంట్ ధరల్లో!!

2.) నోకియా లూమియా 720

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 800x400 క్లియర్ బ్లాక్ డిస్‍‌ప్లే, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ ఛార్జింగ్, 4.3 అంగుళాల WVGA డిస్‌ప్లే, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించే సౌలభ్యత, 6.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, 3జీ, యూఎస్బీ 2.0, బ్లూటూత్ 3.0, ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సాహోలిక్ డాట్ కామ్ నోకియా లూమియా 720ని ప్రత్యేక రాయితీ పై రూ.17,649కి ఆఫర్ చేస్తోంది. లింక్ అడ్రస్: Saholic

 

 

హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు.. స్పెషల్ డిస్కౌంట్ ధరల్లో!!

హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు.. స్పెషల్ డిస్కౌంట్ ధరల్లో!!

3.) నోకియా ప్యూర్‌వ్యూ 808:

41 మెగా పిక్సల్ కెమెరా (నోకియా ప్యూర్‌వ్యూ ఇమేజింగ్ టెక్నాలజీ, కార్ల్‌జిస్ ఆప్టిక్స్), జినాన్ ఫ్లాస్, ఎల్ఈడి ఫ్లాష్, వీజీఏ సెకండరీ కెమెరా, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్ సీ, 3జీ సపోర్ట్, ఎఫ్ఎమ్ రేడియో, సింబియాన్ బెల్లీ ఆపరేటింగ్ సిస్ం, 1.3గిగాహెట్జ్ ప్రాసెసర్, గ్రాఫిక్ ప్రాసెసర్, ఏ-జీపీఎస్, నోకియా మ్యాప్స్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, లియోన్ 1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సాహోలిక్ డాట్ కామ్ నోకియా ప్యూర్‌వ్యూ 808ను ప్రత్యేక రాయితీ పై రూ.16,499కి ఆఫర్ చేస్తోంది. లింక్ అడ్రస్: Saholic

 

 హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు.. స్పెషల్ డిస్కౌంట్ ధరల్లో!!

హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు.. స్పెషల్ డిస్కౌంట్ ధరల్లో!!

4.) సామ్‌‍సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్:

5 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (జియో ట్యాగింగ్, టచ్ ఫోకస్, ఫేస్ ఇంకా స్మైల్ డిటెక్షన్, ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2జీ ఇంకా 3జీ కనెక్టువిటీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, ప్రముఖ ఆన్ లైన్

రిటైలర్ స్నాప్‌డీల్ సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్‌ను ప్రత్యేక రాయితీ పై రూ.21,200కు ఆఫర్ చేస్తోంది. లింక్ అడ్రస్: Snapdeal

 

 

హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు.. స్పెషల్ డిస్కౌంట్ ధరల్లో!!

హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు.. స్పెషల్ డిస్కౌంట్ ధరల్లో!!

5.) కార్బన్ టైటానియమ్ ఎస్5 :

ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ డాట్ కామ్ కార్బన్ టైటానియమ్ ఎస్5ను రూ.10,999 ధరకు ఆఫర్ చేస్తోంది. ఫీచర్లు 5 అంగుళాల క్యూహైడెఫినిషన్ మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, 3జీ, బ్లూటూత్, డ్యూయల్ సిమ్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, నెలసరి వాయిదా చెల్లింపు పై ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. లింక్ అడ్రస్: Snapdeal

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X