కసికసిగా కవ్విస్తున్నా..? (గ్యాలరీ)

Posted By: Prashanth

సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేపధ్యంలో అడ్వాన్సుడ్ స్పెసిఫికేషన్‌లతో కూడిన అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే, కొన్ని వర్గాలు మాత్రమే వీటిపై ఆసక్తి చూపుతున్నారు. అత్యధిక మంది తక్కువ ధర మొబైల్‌ఫోన్‌లను వినియోగించేందుకే ఇష్టత కనబరుస్తున్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో రూ.2,000ల కన్నా దిగువ ధరలకు లభ్యమయ్యే ఐదు అత్యుత్తమ మొబైల్ ఫోన్ వివరాలు ఫోటోగ్యాలరీ రూపంలో..

Read In English

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

samsung-guru-e1220

samsung-guru-e1220

micromaxq7

micromaxq7

nokia-c1-01

nokia-c1-01

karbonnboomboxk111

karbonnboomboxk111

spiceblueberrymini

spiceblueberrymini
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot