మీ కోసం సిద్ధంగా ఉన్న 5 మనోహరమైన స్మార్ట్‌ఫోన్‌లు

|

ఇండియా వంటి ప్రధాన మార్కెట్లలో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపధ్యంలో వినియోగదారులకు అభిరుచులకు అనుగుణంగా నోకియా, సోనీ, సామ్‌సంగ్, హెచ్‌టీసీ, మోటరోలా వంటి కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న 5 మనోహరమైన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీ కోసం సిద్ధంగా ఉన్న 5 మనోహరమైన స్మార్ట్‌ఫోన్‌లు

మీ కోసం సిద్ధంగా ఉన్న 5 మనోహరమైన స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా లూమియా 630:

ఫోన్ బరువు 134 గ్రాములు, సింగిల్ సిమ్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (మైక్రో‌సిమ్ సపోర్ట్), 4.5 అంగుళాల క్లియర్ బ్యాక్ ఐపీఎస్ ఎల్‌‍సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్, 221 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ 1.2గిగాహెట్జ్ క్వాడ్‌‍కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసింగ్ యూనిట్, 512ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎఫ్-నంబర్ ప్రత్యేకతలతో), కనెక్టువిటీ ఫీచర్లు (3జీ కనెక్టువిటీ, మైక్రోయూఎస్బీ, బ్లూటూత్ 4.0, వై-ఫై, డబ్ల్యూఎల్ఏఎన్), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 7జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను నోకియా ఈ డివైస్ పై ఆఫర్ చేస్తోంది, 1830ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మీ కోసం సిద్ధంగా ఉన్న 5 మనోహరమైన స్మార్ట్‌ఫోన్‌లు
 

మీ కోసం సిద్ధంగా ఉన్న 5 మనోహరమైన స్మార్ట్‌ఫోన్‌లు

మోటరోలా మోటో ఇ

ఇండియన్ మార్కెట్లో మోటో ఇ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ ఇంకా వైట్‌ కలర్ వేరియంట్‌లో లభ్యమవుతోంది. ధర రూ.6,999. మోటరోలా మోటో ఇ, 4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ తాకేతెరను కలిగి ఉంటుంది.రిసల్యూషన్ సామర్ధ్యం 540x 960పిక్సల్స్, 256 పీపీఐ పిక్సల్ డెన్సిటీ.కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్ర్కీన్‌ను మోటరోలా ఈ డివైస్‌ను వినియోగించింది. పొందుపరిచిన ‘వాటర్ నానో కోటింగ్ 'నీటి ప్రమాదాల నుంచి డివైస్‌ను రక్షిస్తుంది.

1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ డివైస్ గ్రాఫిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.పొందుపరిచిన 1జీబి ర్యామ్ సౌకర్యవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహదపడుతుంది. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.

 

 

మీ కోసం సిద్ధంగా ఉన్న 5 మనోహరమైన స్మార్ట్‌ఫోన్‌లు

మీ కోసం సిద్ధంగా ఉన్న 5 మనోహరమైన స్మార్ట్‌ఫోన్‌లు

ఆల్కాటెల్‘ఐడోల్ ఎక్స్ +'

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే(రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2గిగాహెట్జ్మీడియాటెక్ ఆక్టాకోర్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2  జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, బ్లూటూత్ 4.0, జీపీఎస్ కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు  విస్తరించుకునే సౌలభ్యత, 2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ పరిమాణం 140.4×69.1×7.9మిల్లీ మీటర్లు, బరువు 125 గ్రాములు. ఫోన్ ధర రూ.18,858.

 

మీ కోసం సిద్ధంగా ఉన్న 5 మనోహరమైన స్మార్ట్‌ఫోన్‌లు

మీ కోసం సిద్ధంగా ఉన్న 5 మనోహరమైన స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ వన్ ఎమ్8

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ హైడెఫినిషన్ తాకే తెర (రిసల్యూషన్1080 x 1920పిక్సల్స్, 441 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 6.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 2.3గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత. ధర రూ.49.990.

 

మీ కోసం సిద్ధంగా ఉన్న 5 మనోహరమైన స్మార్ట్‌ఫోన్‌లు

మీ కోసం సిద్ధంగా ఉన్న 5 మనోహరమైన స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2

చుట్టుకొలత 146.8 x 73.3 x 8.2మిల్లీ మీటర్లు, బరువు 163 గ్రాములు, ఐపీ58 సర్టిఫికేషన్ (డస్ట్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్), 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ట్రైల్యూమినస్ డిస్‌ప్లే (ఎక్స్-రియాలిటీ ఇంజిన్‌ 1920x 1080పిక్సల్ రిసల్యూషన్, 424 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఐపీఎస్ టెక్నాలజీతో కూడిన ఎల్ఈడి ప్యానల్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 2.3గిగాహెట్జ్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 20.7 మెగా పిక్సల్ కెమెరా (ఈ కెమెరాలో ఏర్పాటు చేసిన శక్తివంతమైన మొబైల్ ఇమేజ్ సెన్సార్ ద్వారా 4కే వీడియో రికార్డింగ్ సాధ్యమవుతుంది), వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు 2 మెగా పిక్సల్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, స్పీడ్, డబ్ల్యూఎల్ఏఎన్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ వీ2.0), 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X