భారత్‌లో ఈ నోకియా ఫోన్‌లకు యమా క్రేజ్!

|

మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించిన నోకియాకు, సామ్‌సంగ్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. అయినప్పటికి, ఎంట్రీ లెవల్ స్సెసిఫికేషన్‌లతో కూడిన డ్యూయల్ సిమ్ ఫోన్‌ల తయారీ విభాగంలో నోకియా తన సామర్ధ్యాన్ని నిరూపితం చేసుకుంటోంది. ముఖ్యంగా మధ్య తరగితి మొబైల్ మార్కెట్ పై దృష్టిసారించిన నోకియా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అనేక రకాల డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌లను ప్రవేశపెట్టింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా దేశీయ మార్కెట్లో ప్రత్యేకమైన క్రేజ్‌ను ఏర్పరుచుకున్న 5 నోకియా మొబైల్ ఫోన్‌ల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం.

 

ఈ నోకియా ఫోన్‌లకు యమా క్రేజ్!!

ఈ నోకియా ఫోన్‌లకు యమా క్రేజ్!!

1.) నోకియా 105:

ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
మినీ సిమ్‌స్లాట్,
1.4 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
70 గ్రాముల బరువు.
ధర రూ. 1099.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

నోకియా ఆషా 501

నోకియా ఆషా 501

2.) నోకియా ఆషా 501:

ఎఫ్ఎమ్ రేడియో,
3 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
ధర రూ.5,199.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

నోకియా లూమియా 520:
 

నోకియా లూమియా 520:

3.) నోకియా లూమియా 520:

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
హైడెఫినిషన్ రికార్డింగ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ క్రెయిట్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
4 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ధర రూ.9099.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

నోకియా లూమియా 720

నోకియా లూమియా 720

4.) నోకియా లూమియా 720:

4.29 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
6.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
ధర రూ.17915.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

నోకియా ఆషా 210

నోకియా ఆషా 210

5.) నోకియా ఆషా 210:

క్వర్టీ కీప్యాడ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఎఫ్ఎమ్ రేడియో,
జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
నోకియా సిరీస్ 40 ఆపరేటింగ్ సిస్టం,
2.4 అంగుళాల ఎల్‌సీడీ ట్రాన్స్‌మిసివ్ స్ర్కీన్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ధర రూ.4499.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X