ప్రముఖ హిరోల పై పుకార్లు!
oi
-Prashanth
By Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-most-rumored-smartphones-2.html">Next »</a></li></ul>

కొత్త సినిమా మొదలుకుని.. కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల వరకు అనేకరకమైన ఊహాగానాలు వ్యక్తమవుతుంటాయి. వీటిలో కొన్ని వాస్తవాలు కాగా మరికొన్ని అవాస్తవాలు. ఇటీవల విడుదలైన సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్3’ అనేక రూమర్లకు కేంద్రబింధువుగా నిలిచింది. తీరా, గ్యాడ్జెట్ విడుదలయ్యే సరికి వ్యక్తమైన ఊహాగానాలలో చాలా వరకు వాస్తవాలు ఉండటంతో అనధికారిక సమాచారాన్ని సైతం విశ్వసించాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. స్మార్ట్‌ఫోన్ నిర్మాణ విభాగంలో ప్రముఖ హిరోలుగా పిలవబడే ఐదు ఉత్తమ బ్రాండ్‌లు డిజైన్ చేసిన స్మార్ట్‌ఫోన్‌లు ఈ ఏడాదిలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. వీటి పై వ్యక్తమవుతున్న రూమర్ల పై విశ్లేషణ గ్యాలరీ రూపంలో...
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-most-rumored-smartphones-2.html">Next »</a></li></ul>
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications