క్రేజ్ పెంచుకుంటున్న టాప్-5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

తైవాన్‌కు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌టీసీ డిజైన్ చేసిన స్మార్ట్‌‍ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ నెలకున్న విషయం తెలిసిందే. ఈ బ్రాండ్ నుంచి విడుదలైన వన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియాలో ప్రత్యేక క్రేజ్ నెలకుంది. స్మార్ట్ ఫోన్‌లను స్టైలిష్‌గా తిర్చిదిద్దటంలో హెచ్‌టీసీ ప్రపంచశ్రేణి గుర్తింపు తెచ్చుకుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియాలో అత్యధికంగా శోధించబడుతున్న టాప్-5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్ మోడళ్లను మీముందుంచుతున్నాం. ఆ వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

కత్తిలాంటి వాల్ పేపర్లు ... మీ స్మార్ట్‌ఫోన్‌ కోసం

ప్రమాదవశాత్తూ మీ ఫోన్ నీటిలో తడిచిందా. ఇంతటితో ఫోన్ పని అయిపోయిందని నిరుత్సాహపడొద్దు. చమ్మతాకిడికి లోనైన మొబైల్ ఫోన్‌ను యధావిది స్థాయికి తెచ్చేందుకు ఈ సూచనలను అమలు చేయండి. నీటి తాకిడికి లోనైన మీ డివైజ్ పనితీరు ఎలా ఉందో తొలత చెక్ చేసుకోండి. ఈ సందర్భంలో బటన్‌లను ఎక్కువగా ప్రెస్ చేయవద్దు. కీప్యాడ్ పై అధిక ఒత్తిడి తీసుకురావటం వల్ల చమ్మలోనికి ప్రవేశించే ఆస్కారం ఉంది. తరువాతి చర్యగా ఫోన్ నుంచి బ్యాటరీని వేరు చేయండి.

ఇలా చేయటం వల్ల షార్ట్ సర్య్యూట్ బెడద తప్పుతుంది. తదుపరి చర్యగా కీప్యాడ్ ప్యానెల్‌ను వేరు చేయండి. ఫోన్‌లోని సిమ్ కార్డ్స్ అలాగే మెమరీ కార్డ్‌లను వేరుచేయండి. పొడి టవల్ తీసుకుని చమ్మతాకిడికి లోనైన ప్రదేశాన్ని డ్రై చేయండి. తడిబారిన ప్రదేశం వెచ్చబడిన అనంతరం ఫోన్‌ను 24 గంటల పాటు బిగుతైన ఎయిర్ కంటైనర్‌లో ఉంచండి. ఫోన్ పూర్తిగా ఆరినట్లు అనిపిస్తే బ్యాటరీని జతచేసి స్విచ్ ఆన్ చేయండి. మీ ఫోన్ ఖచ్చితంగా పనిచేస్తుంది..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రేజ్ పెంచుకుంటున్న టాప్-5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ వన్(HTC One):

4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ3 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
హైడెఫినిషన్ రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్,
1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ ఏపీక్యూ8064టీ స్నాప్‌డ్రాగెన్ 600 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
హెచ్‌టీసీ సెన్స్5 యూజర్ ఇంటర్‌ఫేస్,
4 మెగా పిక్సల్ అల్ట్రాపిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్),
2.1 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
2జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 32జీబి/64జీబి,
వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
హై స్పీడ్ హెచ్‌ఎస్‌పీఏ, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
2,300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

క్రేజ్ పెంచుకుంటున్న టాప్-5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ వన్ ఎక్స్ (HTC One X):

1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
మైక్రో సిమ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ధర రూ.27,699.
లింక్ అడ్రస్:

క్రేజ్ పెంచుకుంటున్న టాప్-5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ డిజైర్ ఎస్‌వి (HTC Desire SV):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.3 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఆర్మ్ కార్టెక్స్- ఏ5 ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీకార్డ్ స్లాట్,
ధర రూ.18,905.
లింక్ అడ్రస్:

క్రేజ్ పెంచుకుంటున్న టాప్-5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ వన్ ఎస్ (HTC One S):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.3 అంగుళాల ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-పై కనెక్టువిటీ,
ధర రూ.24,649.
లింక్ అడ్రస్:

క్రేజ్ పెంచుకుంటున్న టాప్-5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎస్ (HTC Wildfire S):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3.2 అంగుళాల టచ్‌స్ర్కీన్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
600 మెగాహెట్జ్ ఆర్మ్11 ప్రాసెసర్,
2జీ ఇంకా 3జీ నెట్‌వర్క్ సపోర్ట్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ,
ధర రూ.8,799.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot