ఆన్‌లైన్‌లో అత్యధికంగా శోధించబడిన కార్బన్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

Posted By:

దేశీయంగా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లకు సుపరిచితమైన బ్రాండ్ కార్బన్. 2009 నుంచి ప్రారంభమైన కార్బన్ ప్రస్ధానం ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కీలక స్థానాన్ని అధిరోహించే స్థాయికి ఎదిగింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 2013కుగాను ఆన్‌లైన్‌లో అత్యధికంగా శోధించబడిన 5 కార్బన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మీ ముందుకు తీసుకువచ్చాం...

మీ ఫోన్ త్వరగా చార్జ్ అవ్వాలంటే..?, కొన్ని సందర్భాల్లో మొబైల్ ఫోన్‌లు పూర్తిగా చార్జ్ అయ్యేందుకు నిర్ధేశిత సమయం కంటే అధిక సమయాన్ని తీసుకుంటాయి. అయితే, ఈ జాప్యానికి గల కారణాలు చాల మందికి తెలియదు. ఫోన్ వేగవంతంగా చార్జ్ అయ్యేందుకు పాటించాల్సిన నిబంధనలను ఇప్పుడు తెలుసుకుందాం. ఫోన్ వేగవంతంగా చార్జ్ అవ్వాలంటే సదరు చార్జర్‌ను నేరుగా అవుట్ లెట్‌కే అనుసంధానించండి.

కంప్యూటర్ ద్వారా చార్జింగ్ అంత ఉపయుక్తమైనది కాదు. చార్జింగ్‌కు సిద్ధమయ్యే క్రమంలో ఫోన్‌లో రన్ అవుతున్న అప్లికేషన్‌లను ఆఫ్ చేయటం మంచిది. ముఖ్యంగా జీపీఎస్, బ్లూటూత్ వంటి అప్లికేషన్‌లను టర్న్ ఆఫ్ చేయాలి. ఫోన్ స్ర్కీన్‌ను టర్న్ ఆఫ్ చేయండి. చార్జింగ్ సమయంలో మీ ఫోన్ వైబ్రేషన్ మోడ్‌లో ఉన్నట్లయితే సాధారణ సౌండ్ మోడ్‌కు తీసుకురండి. చార్జింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో మ్యూజిక్ వినటం అంత శ్రేయస్కరం కాదు.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కార్బన్ టైటానియమ్ ఎస్1 (Karbonn Titanium S1):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
సెకండరీ కెమెరా సపోర్ట్,
వై-ఫై కనెక్టువిటీ,
ధర రూ.10,990.
లింక్ అడ్రస్:

కార్బన్ ఏ21 (Karbonn A21):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
5 మెగా పిక్సల్ హైడెఫినిషన్ కెమెరా,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఆర్మ్‌కార్టెక్స్ - ఏ5 ప్రాసెసర్,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.8,399.
లింక్ అడ్రస్:

కార్బన్ ఏ15 (Karbonn A15):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్,
ఎఫ్ఎమ్ రేడియో,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
ధర రూ.5,539
లింక్ అడ్రస్:

కార్బన్ ఏ30 (Karbonn A30):

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
32జీబి ఎక్ప్‌‍ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
8 మెగా పిక్సల్ హైడెఫినిషన్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5.9 అంగుళాల కెపాసిటవ్ టచ్‌స్ర్కీన్,
ధర రూ.10,999.
లింక్ అడ్రస్:

కార్బన్ టైటానియమ్ ఎస్5 (Karbonn Titanium S5):

5 అంగుళాల క్యూహైడెఫినిషన్ మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, 3జీ , బ్లూటూత్ కనెక్టువిటీ,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.11990.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot