టాప్ 5 ఎల్‌జి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (ఇండియా)

Posted By:

అంతర్జాతీయ మొబైల్ మార్కెట్లో 3.5శాతం వాటాతో ఐదవ స్థానానికి పరిమితమైన ఎల్‌జి తన అమ్మకాలను మరింత మెరుగుపరుచుకునే క్రమంలో ఇండియన్ మొబైల్ మార్కెట్ పై దృష్టిసారించింది. ఈ కమ్రంలో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లతో మధ్య ఇంకా అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌ల తయారీ పై కంపెనీ శ్రద్ధవహిస్తున్నట్లు అర్థమవుతోంది.

దేశీయ విపణిలో.. ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పరిశీలించినట్లయితే ఆప్టిమస్ సిరీస్ ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా ఆన్‌లైన్‌లో అత్యధికంగా శోధించబడుతున్న ఉత్తమ 5 ఎల్‌జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎల్‌జి ఆప్టిమస్ జి (LG Optimus G):

4.7 అంగుళాల ట్రూ హైడెఫినిషన్ ఐపీఎస్ ప్లస్ డిస్‌ప్లే స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
క్యూ-స్లైడ్ ఫంక్షన్,
వై-ఫై, వై-ఫై డైరెక్ట్, 3జీ, ఏజీపీఎస్, జీపీఆర్ఎస్, డీఎల్ఎన్ఏ, ఎన్ఎఫ్‌సీ, ఎంహెచ్ఎల్,
13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ ఎల్ఈడి ఫ్లాష్ కెమెరా,
2100ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
ధర రూ.31,699.
లింక్ అడ్రస్:

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్7 (LG Optimus L7):

4.3 అంగుళాల WVGA నోవా డిస్‌ప్లే (రిసల్యూషన్800x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ కెమెరా,
1024ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.12,999
లింక్ అడ్రస్:

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్3 (LG Optimus L3):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.2 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
800మెగాహెట్జ్ ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.6,299
లింక్ అడ్రస్:

ఎల్‌జి ఆప్టిమస్ ఎల్5 (LG Optimus L5):

4 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
800మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ధర రూ.11,999.
లింక్ అడ్రస్:

ఎల్‌జి ఆప్టిమస్ 4ఎక్స్ (lg optimus 4x):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ,
ధర రూ.27490.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot