Just In
- 38 min ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 3 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
Don't Miss
- News
Tarakaratna: లోకేష్ పాదయాత్రలో అపశృతి.. తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్న.. బెంగళూరుకు తరలింపు..!
- Movies
తారక రత్నకు కార్డియాక్ అరెస్ట్.. కొనసాగుతున్న అత్యవసర చికిత్స..
- Automobiles
బెంగళూరులో కనిపించిన కొత్త వెహికల్: ఇలాంటి వెహికల్ మీకెప్పుడైనా కనిపించిందా..
- Finance
Ticket Refund: విమాన ప్రయాణికులకు ఊరట.. DGCA తాజా నియమాల ప్రకారం..
- Sports
Team India : నువ్వు చెప్పింది ఎందుకు చేయాలి?.. కోచ్‌ను సూటిగా అడిగేసిన టీమిండియా ప్లేయర్!
- Lifestyle
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వీటిని క్షుణ్ణంగా పరిశీలించండి, లేకపోతే సమస్యలే!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
బెస్ట్ ఆఫర్ల పై లభ్యమవుతున్న 5 నోకియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్ పై నోకియా లూమియా హ్యాండ్‌సెట్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..? నోకియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ‘నోకియా షాప్' దీపావళి పండుగ సీజన్‌ను పురస్కరించుకుని లూమియా హ్యాండ్‌సెట్‌ల కొనుగోలు పై ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
నోకియా లూమియా 1020
ఫోన్ పాత ధర రూ.62,999,
తగ్గింపు భాగంగా నోకియా షాప్ లూమియా 1020 హ్యాండ్‌సెట్‌ను రూ. 49,999కి ఆఫర్ చేస్తోంది.
ఈ డీల్‌లో భాగంగా పొందే రాయితీ విలువ రూ.13,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు:
4.5 అంగుళాల క్లియర్ బ్లాక్ ప్యూరమోషన్ హైడెఫినిషన్+ డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, అడ్రినో 225 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 41 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 7జీబి స్కైడ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్, బ్లూటూత్ 3.0, వై-ఫై, 3జీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, జీపీఆర్ఎస్, 2000ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.
నోకియా లూమియా 620:
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ.12119కి పొందే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు:
3.8 అంగుళాల స్ర్కీన్, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 7జీబి ఆన్‌లైన్ స్కైడ్రైవ్ స్టోరేజ్, 1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బెస్ట్ ఆఫర్ల పై లభ్యమవుతున్న 5 నోకియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
నోకియా లూమియా 1020
ఫోన్ పాత ధర రూ.62,999,
తగ్గింపు భాగంగా నోకియా షాప్ లూమియా 1020 హ్యాండ్‌సెట్‌ను రూ. 49,999కి ఆఫర్ చేస్తోంది.
ఈ డీల్‌లో భాగంగా పొందే రాయితీ విలువ రూ.13,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు:
4.5 అంగుళాల క్లియర్ బ్లాక్ ప్యూరమోషన్ హైడెఫినిషన్+ డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, అడ్రినో 225 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 41 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,32జీబి ఇంటర్నల్ మెమరీ, 7జీబి స్కైడ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్, బ్లూటూత్ 3.0, వై-ఫై, 3జీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, జీపీఆర్ఎస్, 2000ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.

బెస్ట్ ఆఫర్ల పై లభ్యమవుతున్న 5 నోకియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
నోకియా లూమియా 620:
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ.12119కి పొందే అవకాశం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు:
3.8 అంగుళాల స్ర్కీన్, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 7జీబి ఆన్‌లైన్ స్కైడ్రైవ్ స్టోరేజ్, 1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బెస్ట్ ఆఫర్ల పై లభ్యమవుతున్న 5 నోకియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
నోకియా లూమియా 520:
ఫోన్ పాత ధర రూ.11289.
తగ్గింపు ధరలో భాగంగా నోకియా షాప్ ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.8599కి ఆఫర్ చేస్తోంది. ఈ డీల్‌లో భాగంగా పొందే తగ్గింపు విలువ రూ.2690.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన ఫీచర్లు:
4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్లస్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 5మెగా పిక్సల్ రేర్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, జీపీఎస్, గ్లోనాస్, వై-ఫై, వై-ఫై హాట్ స్సాట్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, 1430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బెస్ట్ ఆఫర్ల పై లభ్యమవుతున్న 5 నోకియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
నోకియా లూమియా 625:
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ.15,999కి సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన ఫీచర్లు:
4.7 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ, 3జీ, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ కనెక్టువిటీ, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బెస్ట్ ఆఫర్ల పై లభ్యమవుతున్న 5 నోకియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు
నోకియా లూమియా 925:
ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌ను 25శాతం తగ్గింపు పై రూ.28,999కి సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన ఫీచర్లు:
4.5 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 8.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, మొబైల్ హాట్‌స్పాట్, జీపీఎస్, యూఎస్బీ, జీపీఆర్ఎస్ కనెక్టువిటీ, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470