సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆఫర్లు!

|

ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో సోనీ ఎక్స్‌పీరియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ రాయితీలు లభిస్తున్నాయి. వాటిలో నాలుగు బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

 


సోనీ ఎక్స్‌పీరియా జెడ్1:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఎక్స్-రియాల్టీ ఇంజర్, 2.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబిక విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం. కనెక్టువిటీ ఫీచర్లు( జీపీఆర్ఎస్, ఎడ్జ్, డబ్ల్యూఎల్ఏఎన్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ, వై-ఫై, ఎమ్‌హెచ్ఎల్), 20.7 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. కలర్ వేరియంట్స్: బ్లాక్, వైట్, పర్పిల్. ఫోన్ అధికారిక ధర రూ.44,990. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఇన్ఫీబీమ్ సోనీ ఎక్స్‌పీరియా జెడ్1ను ప్రత్యేక తగ్గింపు పై రూ.39,989కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ అల్ట్రా:

6.4 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 800 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, అడ్రినో 330 గ్రాఫిక్స్ యూనిట్, క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8974 చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వీడియో రికార్డింగ్ నిర్వహించుకునేందుకు, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ హెచ్ఎస్ పీఏ+, వై-ఫై ఏబీజీఎన్, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ కనెక్టువిటీ ), 3030ఎమ్ఏహెచ్ బ్యాటరీ (120 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 7 గంటల వీడియో ప్లేబ్యాక్, 14 గంటల టాక్‌టైమ్ (2జీ నెట్‌వర్క్ పై), 32 రోజుల స్టాండ్‌బై టైమ్ (2జీ నెట్‌వర్క్ పై). ఫోన్ అధికారిక ధర రూ.45,890. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఆమెజాన్ సోనీ ఎక్స్‌పీరియా జెడ్ అల్ట్రాను ప్రత్యేక తగ్గింపు పై రూ.42,988కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆఫర్లు!

సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆఫర్లు!

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఎక్స్-రియాల్టీ ఇంజర్, 2.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబిక విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం. కనెక్టువిటీ ఫీచర్లు( జీపీఆర్ఎస్, ఎడ్జ్, డబ్ల్యూఎల్ఏఎన్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ, వై-ఫై,

ఎమ్‌హెచ్ఎల్), 20.7 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. కలర్ వేరియంట్స్: బ్లాక్, వైట్, పర్పిల్. ఫోన్ అధికారిక ధర రూ.44,990.
ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఇన్ఫీబీమ్ సోనీ ఎక్స్‌పీరియా జెడ్1ను ప్రత్యేక తగ్గింపు పై రూ.39,989కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆఫర్లు!
 

సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆఫర్లు!

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ అల్ట్రా:

6.4 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 800 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, అడ్రినో 330 గ్రాఫిక్స్ యూనిట్, క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8974 చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వీడియో రికార్డింగ్ నిర్వహించుకునేందుకు, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ హెచ్ఎస్ పీఏ+, వై-ఫై ఏబీజీఎన్, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ కనెక్టువిటీ ), 3030ఎమ్ఏహెచ్ బ్యాటరీ (120 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 7 గంటల వీడియో ప్లేబ్యాక్, 14 గంటల టాక్‌టైమ్ (2జీ నెట్‌వర్క్ పై), 32 రోజుల స్టాండ్‌బై టైమ్ (2జీ నెట్‌వర్క్ పై). ఫోన్ అధికారిక ధర రూ.45,890.
ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఆమెజాన్ సోనీ ఎక్స్‌పీరియా జెడ్ అల్ట్రాను ప్రత్యేక తగ్గింపు పై రూ.42,988కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆఫర్లు!

సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆఫర్లు!

సోనీ ఎక్స్‌పీరియా జెడ్:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), మొబైల్ బ్రావియా ఇంజన్ 2, క్వాడ్‌కోర్ 1.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషణ్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 2,330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.  ఇండియన్ మార్కెట్లో సోనీ ఎక్స్‌పీరియా జెడ్ అధికారిక ధర రూ.35,690.
ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఇన్ఫీబీమ్ సోనీ ఎక్స్‌పీరియా జెడ్ ను ప్రత్యేక ధర తగ్గింపు పై రూ.32,549కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆఫర్లు!

సోనీ స్మార్ట్‌ఫోన్‌ల పై బెస్ట్ ఆఫర్లు!

సోనీ ఎక్స్‌పీరియా సీ:

5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్960x 540పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ ఫ్రంట్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు: 2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0, 2390 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఇండియన్ మార్కెట్లో సోనీ ఎక్స్‌పీరియా సీ అధికారిక ధర రూ.21,490.  ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సాహోలిక్ సోనీ ఎక్స్‌పీరియా సీ హ్యాండ్‌సెట్‌ను ప్రత్యేక ధర తగ్గింపు పై రూ.19,199కి ఆఫర్ చేస్తుంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X