మోటరోలా ‘మోటో జీ’ స్మార్ట్‌ఫోన్ పై బెస్ట్ డీల్స్

|

మోటరోలా కంపెనీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్మార్ట్‌ఫోన్ 'మోటో జీ' ఇండియన్ మార్కెట్లో విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రిటైల్ మార్కెట్లో వచ్చే వారం నుంచి విక్రయించనున్నట్లు తెలుస్తోంది. అనధికారికంగా అందుతున్న వివరాల మేరకు మోటో జీ స్మార్ట్‌ఫోన్ 8జీబి వర్షన్ ధర రూ.13,000, 16జీబి వర్షన్ ధర రూ.16,000గా ఉండొచ్చని అంచనా.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 4.5 అంగుళాల డిస్‌ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్, 329 పీపీఐ), స్నాప్‌డ్రాగెన్ 400 ఎస్ఓసీ విత్ 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 720 పిక్సల్ వీడియో రికార్డింగ్, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి) .4జీ, ఎల్టీఈ కనెక్టువిటీ ఫీచర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వై-ఫై ఫీచర్‌ను పొందుపరిచారు. 7 కలర్ చేంజబుల్ బ్యాక్ కవర్స్, వాటర్ రిపెల్లంట్ కోటింగ్. 2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 64జీబి క్లౌడ్ స్టోరేజ్,

శక్తివంతమైన బేసిక్ ఫీచర్లు: మోటో జీ రూపకల్పనలో భాగంగా కంపెనీ సాఫ్ట్‌వేర్ బృందం అత్యధిక సమయాన్ని సాఫ్ట్‌వేర్ బేసిక్ ఫీచర్లను శక్తివంతంగా తీర్చిదిద్దేందుకే కేటాయించింది. మోటో జీ గెలాక్సీ ఎస్4తో పోలిస్తే వేగవంతంగా బూట్ కాగలదని మోటరోలా సాఫ్ట్‌వేర్ బృందం అంటోంది.

మోటరోలా మైగ్రేట్: మోటో జీ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన సరికొత్త 'మైగ్రేట్ అప్లికేషన్' మీ పాత ఫోన్‌లోని ముఖ్యమైన డేటాను కొత్త ఫోన్‌లోకి వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసేందుకు దోహదపడుతుంది.

శక్తివంతమైన ఇమేజింగ్ అప్లికేషన్ మోటరోలా తమ సరికొత్త మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన ఇమేజింగ్ అప్లికేషన్‌ను దోహదం చేసింది. ఈ కెమెరా అప్లికేషన్ ద్వారా మరింత సౌకర్యవంతమైన ఫోటోగ్రఫీని వినియోగదారుదు ఆశించవచ్చు.

అదనపు డ్రైవ్ స్టోరేజ్: మోటో జీ వినియోగదారులు 50జీబి అదనపు స్టోరేజ్‌ను గూగుల్ డ్రైవ్ ద్వారా పొందవచ్చు. మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసిన ఎఫ్ఎమ్ అప్లికేషన్ ద్వారా ఇష్టమైన లోకల్ రేడియో స్టేషన్‌లను ట్యూన్ చేసుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

''యూసీ బ్రౌజర్‌ను ఎందుకు ఇష్టపడుతున్నారో చెప్పండి. ఆపై, గెలుచుకోండి నెక్సూస్ 5 32జీబి వర్షన్‌ను ఉచితంగా''

మోటో జీ కొనుగోలు పై అందుబాటులో ఉన్న 5 అత్యుత్తమ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మోటరోలా ‘మోటో జీ’ స్మార్ట్‌ఫోన్ పై బెస్ట్ డీల్స్

మోటరోలా ‘మోటో జీ’ స్మార్ట్‌ఫోన్ పై బెస్ట్ డీల్స్

Ebay

ఈ రిటైలర్ మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.16,499కు ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ‘మోటో జీ’ స్మార్ట్‌ఫోన్ పై బెస్ట్ డీల్స్

మోటరోలా ‘మోటో జీ’ స్మార్ట్‌ఫోన్ పై బెస్ట్ డీల్స్

hopshopdrop

ఈ రిటైలర్ మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.16,699కు ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ‘మోటో జీ’ స్మార్ట్‌ఫోన్ పై బెస్ట్ డీల్స్

మోటరోలా ‘మోటో జీ’ స్మార్ట్‌ఫోన్ పై బెస్ట్ డీల్స్

shopyourworld

ఈ రిటైలర్ మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.17,089కు ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ‘మోటో జీ’ స్మార్ట్‌ఫోన్ పై బెస్ట్ డీల్స్

మోటరోలా ‘మోటో జీ’ స్మార్ట్‌ఫోన్ పై బెస్ట్ డీల్స్

Ebay


ఈ రిటైలర్ మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.18,990కు ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటరోలా ‘మోటో జీ’ స్మార్ట్‌ఫోన్ పై బెస్ట్ డీల్స్

మోటరోలా ‘మోటో జీ’ స్మార్ట్‌ఫోన్ పై బెస్ట్ డీల్స్

shopyourworld


ఈ రిటైలర్ మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.15,137కు ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మోటరోలా ‘మోటో జీ’ స్మార్ట్‌ఫోన్ పై బెస్ట్ డీల్స్

మోటరోలా ‘మోటో జీ’ స్మార్ట్‌ఫోన్ పై బెస్ట్ డీల్స్

hopshopdrop

ఈ రిటైలర్ మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,999కు ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X