మైక్రోమ్యాక్స్ హాటెస్ట్ ఫోన్ ‘కాన్వాస్ హెచ్‌డి’పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

Posted By:

క్తివంతమైన క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో మైక్రోమ్యాక్స్ నుంచి తాజాగా విడుదలైన ఫోన్ ‘ఏ116 కాన్వాస్ హెచ్‌డి' మార్కెట్లో రికార్డులు నెలకొల్పుతోంది. ఈ డివైజ్‌ను 24 గంటల వ్యవధిలో 9000 మంది బుక్ చేసుకున్నట్లు సమాచారం. 5 అంగుళాల పెద్ద తెరను కలిగిఉండే ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.13,990.

కీలక ఫీచర్లు: 5 అంగుళాల పూర్తి టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x 720హైడెఫినిషన్ పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్ ఫీచర్), 32జీబి ఎక్ప్ ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,

అర్థరాత్రి అమ్మకాలు ఇరగదీసాయ్!

‘ఏ116 కాన్వాస్ హెచ్‌డి'ని ముందుగా ఏడాది ఆరంభంలో ప్రకటించారు. అధిక ముగింపు స్పెసిఫికేషన్‌లతో రూపుదిద్దుకున్నఈ హ్యాండ్‌సెట్ ఫిబ్రవరి 14 మిడ్‌నైట్ సేల్‌లో భాగంగా అత్యధికంగా అమ్ముడుపోయినట్లు ఓ ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ పేర్కొంది. మార్చి మొదటి వారంలో పంపిణీ ప్రక్రియ ఉంటుంది. ప్రీఆర్డర్ పై లభ్యమవుతున్న ‘మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హెచ్‌డి'ని ప్రత్యేక ధర పై ఆఫర్ చేస్తున్న బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ వివరాలు మీ కోసం.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోమ్యాక్స్ హాటెస్ట్ ఫోన్ ‘కాన్వాస్ హెచ్‌డి’పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

ప్రీఆర్డర్ ధర రూ.13,999. సాహోలిక్ డాట్ కామ్, లింక్ అడ్రస్:

మైక్రోమ్యాక్స్ హాటెస్ట్ ఫోన్ ‘కాన్వాస్ హెచ్‌డి’పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

ప్రీఆర్డర్ ధర రూ.13,990. ఐస్పీప్రైస్ డాట్ కామ్, లింక్ అడ్రస్:

మైక్రోమ్యాక్స్ హాటెస్ట్ ఫోన్ ‘కాన్వాస్ హెచ్‌డి’పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

ప్రీఆర్డర్ ధర రూ. 15,000, నాప్‌టూల్ డాట్ కామ్, లింక్ అడ్రస్:

మైక్రోమ్యాక్స్ హాటెస్ట్ ఫోన్ ‘కాన్వాస్ హెచ్‌డి’పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

ప్రీఆర్డర్ ధర రూ.14,990, మొబైల్స్. ప్రైస్ దేఖో డాట్ కామ్, లింక్ అడ్రస్:

మైక్రోమ్యాక్స్ హాటెస్ట్ ఫోన్ ‘కాన్వాస్ హెచ్‌డి’పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

ప్రీఆర్డర్ ధర రూ.13,990, స్నాప్‌డీల్ డాట్ కామ్, లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot