టాప్-5 క్వాడ్ కోర్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

|

తైవాన్‌కు చెందిన ప్రముఖ ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ ఇండియన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది. క్వాలిటీ ఇంకా విశ్వసనీయతను సంతరించుకున్న హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియన్ మార్కెట్లో భారీఎత్తునే వినియోగదారులు ఉన్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మీ పెట్టుబడికి పూర్తి భరోసానిచ్చే 5 అత్యుత్తమ హెచ్‌టీసీ క్వాడ్ కోర్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

టాప్-5 క్వాడ్ కోర్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్-5 క్వాడ్ కోర్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC One M8:

ఫోన్ పరిమాణం 146.4 x 70.6 x 9.4మిల్లీ మీటర్లు,
బరువు 160 గ్రాములు,
5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ 3 టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాససెర్,
2జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 4 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఇంటర్నల్ మెమెరీ (32జీబి, 64జీబి),

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్ ఫ్రారెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, యూఎస్బీ, వై-ఫై 802.11, ఎఫ్ఎమ్ రేడియో,3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్),
2600ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.49,899
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్-5 క్వాడ్ కోర్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్-5 క్వాడ్ కోర్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC One

ఫోన్ పరిమాణం 137.4 x 68.2 x 9.30మిల్లీ మీటర్లు,
బరువు 143 గ్రాములు,
4.7 అంగుళాల ఎస్ఎల్‌సీడీ 3 తాకే తెర,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
4 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
ఇంటర్నల్ మెమెరీ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్ ఫ్రారెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, యూఎస్బీ, వై-ఫై 802.11, ఎఫ్ఎమ్ రేడియో,

3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్),
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
2300ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.38,450
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్-5 క్వాడ్ కోర్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్-5 క్వాడ్ కోర్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 700:

ఫోన్ పరిమాణం 145.5 x 72 x 10.3మిల్లీమీటర్లు,
బరువు 143 గ్రాములు,
5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఇంటర్నల్ మెమెరీ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్ ఫ్రారెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, యూఎస్బీ, వై-ఫై 802.11, ఎఫ్ఎమ్ రేడియో,

3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్),
2100ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ,
ఫోన్ ధర 22,577
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్-5 క్వాడ్ కోర్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్-5 క్వాడ్ కోర్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 310:

ఫోన్ చుట్టుకొలత 131.4 x 68 x 11.3 మిల్లీ మీటర్లు,
బరువు 140 గ్రాములు,
4.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్ ఫ్రారెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, యూఎస్బీ, వై-ఫై 802.11, ఎఫ్ఎమ్ రేడియో,

3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్),
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.11,358
కొనుగోలు చసేందుకు క్లిక్ చేయండి.

టాప్-5 క్వాడ్ కోర్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్-5 క్వాడ్ కోర్ హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

HTC Desire 500:

ఫోన్ చుట్టుకొలత 131.8 x 66.9 x 9.9మిల్లీ మీటర్లు,
ఫోన్ బరువు 123 గ్రాములు,
4.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఇన్ ఫ్రారెడ్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ, యూఎస్బీ, వై-ఫై 802.11, ఎఫ్ఎమ్ రేడియో,3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్),
1800ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.18,695
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X