Home
Mobile

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

2008లో తన మొదటి మొబైల్ ఫోన్‌ను విడుదల చేసిన నాటి నుంచి మైక్రోమాక్స్ అంచెలంచెలుగా విస్తరిస్తోంది. ఫీచర్ ఫోన్‌లతో ప్రారంభమైన మైక్రోమాక్స్ ప్రస్థానం క్రమంగా స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ పీసీల తయారీ వరకు విస్తరించింది. మన్నిక.. విశ్వసనీయత.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్, ఈ మూడు అంశాలు మైక్రోమాక్స్‌ను అత్యుత్తమ సంస్థగా నిలబెట్టాయి. భారత్‌లో అగ్రగామి మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీగా గుర్తింపును మూటగట్టుకున్న మైక్రోమాక్స్.. సామ్‌సంగ్, నోకియా వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లకు సవాల్ విసురుతోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 5 అత్యుత్తమ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలను మీకు పరిచయం చేస్తున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Engage A091

4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Unite 2 A106:

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,999

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Bolt A69:

4.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1800ఎమ్ఏహెచ్ లై-ఐయోన బ్యాటరీ.
ఫోన్ ధర రూ.5,599
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Doodle 3:
6 అంగుళాల ఎల్ సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్)
,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునేు సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
2500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న బెస్ట్ మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas Elanza 2 A121:

5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X