చౌక ధరలో లభ్యమవుతున్న సామ్‌సంగ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు
ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పరిశీలించినట్లయితే తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ల మధ్య తీవ్రమైన పోటీపరిస్ధితులు నెలకున్నాయి. ఇక మిడ్ లెవల్, హైలెవల్ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికొస్తే సామ్‌సంగ్ తన హవాను కొనసాగిస్తోంది. దేశీయ మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో అత్యుత్తమ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..? మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఆధునిక వర్షన్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంను కలిగి డ్యూయల్ సిమ్ ఇంకా బెస్ట్ డిస్‌ప్లే ఆప్షన్‌లను కలిగి ఉండాలా..?. అయితే, ఈ శీర్షిక మీకో మార్గదర్శి కావచ్చు...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 4.3 అంగుళాల క్యూ హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.25,700, కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.8:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 540 x 960పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, మైక్రో యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.22,500. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రా:
4.7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ కార్టెక్స్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.17,290.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, బ్లూటూత్, 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.17,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
సామ్‌సంగ్ గెలాక్సీ యంగ్:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 3.2 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్), సింగిల్ కోర్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 768ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.6,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

చౌక ధరలో లభ్యమవుతున్న సామ్‌సంగ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.3 అంగుళాల క్యూ హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.25,700,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

చౌక ధరలో లభ్యమవుతున్న సామ్‌సంగ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.8:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 540 x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.4గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
మైక్రో యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్ 4.0,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.22,500.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

చౌక ధరలో లభ్యమవుతున్న సామ్‌సంగ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రా:
4.7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ కార్టెక్స్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.17,290.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

చౌక ధరలో లభ్యమవుతున్న సామ్‌సంగ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, బ్లూటూత్,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.17,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

చౌక ధరలో లభ్యమవుతున్న సామ్‌సంగ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ యంగ్:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3.2 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్),
సింగిల్ కోర్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
768ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.6,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:


Click it and Unblock the Notifications