హాట్ హాట్‌గా అమ్ముడవుతున్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్ -5)

Posted By:

బ్రిటన్, చైనా, స్పెయిన్, ఆస్ట్రేలియా, జర్మనీ ఇంకా ఆసియా (ఇండియాతో కలుపుకుని ) దేశాల టెక్ మార్కెట్ల స్మార్ట్‌ఫోన్ అమ్మకాలలో 44శాతం వాటాను ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లు దక్కించుకున్నట్లు కాంటార్ వరల్డ్ ప్యానల్ కామ్ టెక్ ఇటీవల బహిర్గతం చేసిన నివేదికలలో స్పష్టం చేసింది.

ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పరిశీలించినట్లయితే తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ల మధ్య తీవ్రమైన పోటీపరిస్ధితులు నెలకున్నాయి. ఇక మిడ్ లెవల్, హై లెవల్ స్మార్ట్‌ఫోన్‌ల విషయానికొస్తే సామ్‌సంగ్ తన హవాను కొనసాగిస్తోంది.

దేశీయ మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఈ సిరీస్ నుంచి కొత్త కొత్త హ్యాండ్ సెట్‌లు పరిచయమవుతుండటంతో బ్రాండ్ విలువు రోజురోజుకు రెట్టింపవుతోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా దేశీయ మార్కెట్లో హాట్ కేకేల్లా అమ్ముడవుతున్న టాప్-5 సామ్ సంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ ల వివరాలను మీముందుంచుతున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హాట్ హాట్‌గా అమ్ముడవుతున్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

2.8 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ (వయామైక్రోఎస్డీ),
832మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ స్టాండ్‌బై సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.6,344.
లింక్ అడ్రస్

హాట్ హాట్‌గా అమ్ముడవుతున్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

3 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
850మెగాహెట్జ్ కార్టెక్స్ - ఏ9 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ (వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్),
లియోన్ 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.8,990.
లింక్ అడ్రస్

హాట్ హాట్‌గా అమ్ముడవుతున్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ (వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్),
లియోన్ 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.31,400.
లింక్ అడ్రస్

హాట్ హాట్‌గా అమ్ముడవుతున్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
5.55 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
లియోన్ 3100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.35,620.
లింక్ అడ్రస్

హాట్ హాట్‌గా అమ్ముడవుతున్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు (టాప్-5)

4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
లియోన్ 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.14,499.
లింక్ అడ్రస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot