సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ధరల తగ్గింపు (టాప్-5)!

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-samsung-galaxy-smartphones-getting-android-4-1-jelly-bean-and-a-price-cut-in-india-2.html">Next »</a></li></ul>

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ధరల తగ్గింపు (టాప్-5)!

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని గుప్పెట్లోకి తెచ్చుకున్న సామ్‌‍సంగ్

తన పాత వర్షన్ టాబ్లెట్‌లతో పాటు స్మార్ట్‌ఫోన్‌లకు జెల్లీబీన్ అప్‌డేట్‌ను ప్రకటించింది. ఇటీవల విడుదలైన  గెలాక్సీ నోట్ 10.1, గెలాక్సీ ఎస్3లు అతి సమీపంలోనే జెల్లీబీన్ అప్‌డేట్‌ను పులుముకోనున్నాయి. ఈ క్రమంలో పలు స్మార్ట్‌ఫోన్ మోడళ్ల పై సామ్‌సంగ్ తగ్గింపు ధరలను ప్రకటించింది. వాటిలో టాప్-5 ఇప్పుడు చూద్దాం....

Read in English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/top-5-samsung-galaxy-smartphones-getting-android-4-1-jelly-bean-and-a-price-cut-in-india-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot