త్వరలో విడుదల కానున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

|

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో రోజు రోజుకు క్రేజ్ పెరగుతోంది. ఈ క్రమంలో కొత్త కొత్త మోడల్స్‌ను సామ్‌సంగ్ ప్రవేశపెడుతోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియన్ మార్కెట్లో త్వరలో విడుదల కాబోతున్న 5 సరికొత్త సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

ఆకర్షణీయమైన ఐఫోన్ కేస్‌ను గెలుచుకునే ఆఖరి అవకాశాన్ని గిజ్‌బాట్ కల్పిస్తోంది. త్వరపడండి!!

దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం సామ్‌సంగ్ ఈ నెల 24 నుంచి బార్సిలోనా (స్పెయిన్)లో జరగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌కు సంబంధించి తన రోడ్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలో సామ్‌సంగ్ ఫిబ్రవరి 24న "Unpacked 2014 Episode 1" నిర్వహిస్తున్నట్లు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని సామ్‌సంగ్ తన గెలాక్సీ ఎస్5 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించనుంది. సామ్‌సంగ్ తురువాతి వర్షన్ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్5కు సంబంధించి ఆసక్తికర అంశాలు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి.

సామ్‌సంగ్ విడుదల చేయబోతున్న ఫ్లాగ్‌‍షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్ 5, 1440x2560 పిక్సల్ స్ర్కీన్ రిసల్యూషన్ కలిగి ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. వెబ్‌ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్న రూమర్ల మేరకు గెలాక్సీ ఎస్5 శక్తివంతమైన 64 బిట్, 14ఎమ్ ఆర్టిటెక్చర్ ఎక్సినోస్ 6 సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ వ్యవస్థను కలిగి ఉండనుంది. గెలాక్సీ ఎస్5 ఆండ్రాయిడ్ సరికొత్త వర్షన్ 4.4కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ కానుంది. గెలాక్సీ ఎస్5 ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే స్ర్కీన్‌ను కలిగి ఉండనుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 త్వరలో విడుదల కానున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

త్వరలో విడుదల కానున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

samsung galaxy j

ఫోన్ పరిమాణం 137x70x8.60 మిల్లీమీటర్లు,
5 అంగుళాల సూపర్ అమోల్డ్ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం1080x 1920పిక్సల్స్),
ఫోన్ బరువు 146 గ్రాములు,
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2399మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
2600ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

త్వరలో విడుదల కానున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

త్వరలో విడుదల కానున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Light (T -mobile)

4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఫోన్ పరిమాణం 121.4x63.5x10.2 మిల్లీ మీటర్లు,
ఫోన్ బరువు 121.9 గ్రాములు,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1400మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

త్వరలో విడుదల కానున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
 

త్వరలో విడుదల కానున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy win pro

4.5 అంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లే (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
ఫోన్ పరిమాణం 132.7x66.5x9.7 మిల్లీ మీటర్లు,
బరువు 139 గ్రాములు,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1200మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2100ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

త్వరలో విడుదల కానున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

త్వరలో విడుదల కానున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Express 2

4.5 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం 540x960పిక్సల్స్),
ఫోన్ బరువు 134.2 గ్రాములు,
ఫోన్ పరిమాణం 132.4x65.7x9.8 మిల్లీ మీటర్లు,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1700మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1.5జీబి ర్యామ్,
2100ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

త్వరలో విడుదల కానున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

త్వరలో విడుదల కానున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Star Trios

3.14 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం320x 240పిక్సల్స్)
ఫోన్ పరిమాణం 106x61x11మిల్లీ మీటర్లు,
ఫోన్ బరువు 105 గ్రాములు,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1000మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ, వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1300ఎమ్ఏహెచ్, లై-ఐయోన్ బ్యాటరీ.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X