బెస్ట్ కెమెరా ఆప్షన్‌తో లభ్యమవుతున్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు!!

Posted By:

బెస్డ్ ఆండ్రాయిడ్ కెమెరా స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా..? మీ ఎంపికను మరింత సులభతరం చేసే క్రమంలో ఈ శీర్షికను ప్రచురిస్తున్నాం. పటిష్టమైన కెమెరా వ్యవస్థతో అధిక ముగింపు ధరల్లో లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ గెలాక్సీ ఆండ్రాయిడ్ వర్షన్ స్మార్ట్‌హ్యాండ్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్:

3.7 అంగుళాల డ్యూయల్ టచ్‌స్ర్కీన్, సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే ఫీచర్, రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,
సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే,
1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫోన్ చుట్టుకొలత (118 x 59.5 x 15.8మిల్లీ మీటర్లు)
బరువు 179 గ్రాములు,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో,
3జీ, వై-ఫై ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్ 4.0 జీపీఎస్,
గ్లోనాస్ కనెక్టువిటీ,
1.5జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1820ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.49,799.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot