స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గాయోచ్!

By Super
|

స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గాయోచ్!


అన్నట్టు మీకో విషయం తెలుసా! ప్రముఖ బ్రాండ్‌లైన సామ్‌సంగ్, నోకియా, సోనీ, ఎల్‌జీలు ఇటీవల విడుదల చేసిన పలు స్మార్ట్‌ఫోన్‌ల పై తగ్గింపు ధరలను ప్రకటించాయి. ధరలు తగ్గిన ఆ స్మార్ట్‌ఫోన్ వివరాలను చూద్దామా చూద్దామా?

 

Read In English

స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గాయోచ్!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ ఆడ్వాన్స్:

4 అంగుళాల హైరిసల్యూషన్ డిస్‌‍ప్లేతో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ను వినియోగించారు. ఫోన్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

పాత ధర రూ 24.000,

కొత్త ధర రూ.22,900.

స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గాయోచ్!

నోకియా లూమియా 800:

సరికొత్త విండోస్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం. 3.2 అంగుళాల ఆమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్). 1.4గిగాహెట్జ్ సామర్ధ్యం గల క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్.

పాత ధర రూ.23,585,

కొత్త ధర రూ.23,000.

స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గాయోచ్!

సోనీ ఎక్స్‌పీరియా పీ:

4 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్.

పాత ధర రూ.25,500.

కొత్త ధర రూ.24,700.

స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గాయోచ్!

ఎల్‌జీ ఆప్టిమస్ 2ఎక్స్:

ఐపీఎస్ టెక్నాలజీతో కూడిన 4 అంగుళాల టచ్‌స్ర్కీన్, డ్యూయల్ కోర్ 1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్. ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆఫరేటింగ్ సిస్టం (త్వరలో ఆండ్రాయిడ్ ఐసీఎస్‌‍కు అప్‌డేట్ చేసుకునే సౌలభ్యత).

పాత ధర రూ28,000

కొత్త ధర రూ19,590.

నోకియా 808 ప్యూర్ వ్యూ:

41 మెగా పిక్సల్ కెమెరా ప్రధాన ప్రత్యేకతగా రూపుదిద్దుకున్న ‘నోకియా 808 ప్యూర్ వ్యూ’క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో కూడిన ఫోటోగ్రఫీని అందిస్తుంది. ఫోన్ ఇతర ఫీచర్లు.. 4 అంగుళాల క్లియర్ బ్యాక్ డిస్‌ప్లే(రిసల్యూషన్ 360 x 640పిక్సల్స్), నోకియా బెల్లీ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్.

పాత ధర రూ.32,500

కొత్త ధర రూ.32,000.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X