నేటితరం యువత స్మార్ట్‌ఫోన్‌లను అనేక విధాలుగా ఉపయోగించుకుంటున్నారు. వీటిలో ముఖ్యంగా మ్యూజిక్. ఫోన్ మెమరీలో వందలాంది పాటలను స్టోర్ చేసుకుని, నిక్షిప్తం చేసిన మీడియా ప్లేయర్ అప్లికేషన్ ద్వారా మ్యూజిక్‌ను వినసొంపైన బాణిలో ఆస్వాదిస్తుంటారు. ఈ నేపధ్యంలో మార్కెట్లో లభ్యమవుతున్న 5 ఉత్తమ శ్రేణి మ్యూజిక్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు...