ఈ నెలలో విడుదలైన టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే...!

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదుల అవుతూనే ఉన్నాయి.మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా గట్టి పోటీ పడుతున్నాయి.

|

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదుల అవుతూనే ఉన్నాయి.మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా గట్టి పోటీ పడుతున్నాయి. అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు తయారీ విషయంలో ఎక్కడ తగ్గకుండా అద్భుతుమైన ఫీచర్స్ తో తమ స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్ లో అందిస్తున్నాయి.ఈ నేపథ్యంలో 2019 జనవరిలో విడుదలైన టాప్ 5 స్మార్ట్‌ఫోన్ల వివరాలను మీకు తెలుపుతున్నాము. ఓ స్మార్ట్ లుక్కేయండి

ఫిబ్రవరి 20న దిగ్గజాలకు ఝలక్ ఇవ్వనున్న వివోఫిబ్రవరి 20న దిగ్గజాలకు ఝలక్ ఇవ్వనున్న వివో

Samsung Galaxy M10

Samsung Galaxy M10

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు

6.2 ఇంచ్ ఇన్‌ఫినిటీ వి డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Exynos 7870 SoC, 3 జీబీ ర్యామ్, 16,32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్,13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Samsung Galaxy M20

Samsung Galaxy M20

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు

6.13 ఇంచ్ ఇన్‌ఫినిటీ వి డిస్‌ప్లే,1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, Exynos 7870 SoC, 3,4 జీబీ ర్యామ్, 32,64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్,13,5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Honor 10 Lite

Honor 10 Lite

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు

6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Huawei Y9 (2019)

Huawei Y9 (2019)

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు

6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 400 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 20, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

 

Honor View 20

Honor View 20

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 x 2310 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజల్యూష‌న్‌, హువావే కైరిన్ 980 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

 

Best Mobiles in India

English summary
Top 5 Smartphones Launched in Jan 2019: Honor View 20, Samsung Galaxy M10, M20, Huawei Y9 (2019) And More.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X