Home
Mobile

6 అంగుళాల తెరతో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

నేటి ఆధునిక జనరేషన్‌లో పెద్ద‌స్ర్కీన్ మొబైల్ ఫోన్‌లకు ఆదరణ నెలకుంది. ఈ డిమాండ్ నేపధ్యంలో మొబైల్ తయీరీ కంపెనీలు పెద్ద డిస్‌ప్లే ఫోన్‌ల తయారీ పై దృష్టిసారిస్తున్నాయి. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా పెద్దశ్రేణి డిస్‌ప్లే వ్యవస్థతో ఇటీవల మార్కెట్లో విడుదలైన 5 స్మార్ట్‌ఫోన్‍‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా టీ2 డ్యుయల్:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.23,678

6  అంగుళాల తెరతో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

6 అంగుళాల తెరతో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia T2 Ultra Dual

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.23,678
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

6  అంగుళాల తెరతో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

6 అంగుళాల తెరతో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 1520 :

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్(రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
విండోస్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20 మెగా పిక్సల్ కెమెరా, 1.20 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-పై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
3400ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.40,549
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

6  అంగుళాల తెరతో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

6 అంగుళాల తెరతో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

Nokia Lumia 1320:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్720x 128పిక్సల్స్),
విండోస్ ఫోన్ వీ8 ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3400ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.22,819
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

6  అంగుళాల తెరతో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

6 అంగుళాల తెరతో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

Sony Xperia Z Ultra

6.4 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర,
రిసల్యూషన్1080x 1920పిక్సల్స్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
3050ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.33,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

6  అంగుళాల తెరతో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

6 అంగుళాల తెరతో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

Xolo Q2500:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకే‌తెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.13,650
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X