Home
Mobile

ఈ స్మార్ట్‌ఫోన్‌లు రెట్టింపు బ్యాటరీ బ్యాకప్‌తో!!

స్మార్ట్‌ఫోన్ వినియోగంలో బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరు పైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్ బ్యాటరీ పై నిర్థిష్ట అవగాహనను కలిగి ఉండాలి. మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. రూ.10,000 ధర శ్రేణిలో శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి సుదీర్ఘ బ్యాకప్ నిచ్చే 5 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందు పొందుపరుచుతున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ స్మార్ట్‌ఫోన్‌లు రెట్టింపు బ్యాటరీ బ్యాకప్‌తో!!

ఈ స్మార్ట్‌ఫోన్‌లు రెట్టింపు బ్యాటరీ బ్యాకప్‌తో!!

Micromax Canvas Doodle 3

6 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యతయ,
512ఎంబి ర్యామ్,
2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,443

ఈ స్మార్ట్‌ఫోన్‌లు రెట్టింపు బ్యాటరీ బ్యాకప్‌తో!!

ఈ స్మార్ట్‌ఫోన్‌లు రెట్టింపు బ్యాటరీ బ్యాకప్‌తో!!

Spice Mi-535 Stellar Pinnacle:

5.3 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్960x 540పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2550ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ స్మార్ట్‌ఫోన్‌లు రెట్టింపు బ్యాటరీ బ్యాకప్‌తో!!

ఈ స్మార్ట్‌ఫోన్‌లు రెట్టింపు బ్యాటరీ బ్యాకప్‌తో!!

XOLO Q700:

4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2400ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,729
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ స్మార్ట్‌ఫోన్‌లు రెట్టింపు బ్యాటరీ బ్యాకప్‌తో!!

ఈ స్మార్ట్‌ఫోన్‌లు రెట్టింపు బ్యాటరీ బ్యాకప్‌తో!!

Karbonn Titanium X:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌‍సీడీ తాకేతెర (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
2300ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ స్మార్ట్‌ఫోన్‌లు రెట్టింపు బ్యాటరీ బ్యాకప్‌తో!!

ఈ స్మార్ట్‌ఫోన్‌లు రెట్టింపు బ్యాటరీ బ్యాకప్‌తో!!

Micromax Canvas Power A96:

5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్480x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
2.58జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
4000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X