బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

|

స్మార్ట్‌ఫోన్ వినియోగంలో భాగంగా బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరు పైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్ బ్యాటరీ పై నిర్థిష్ట అవగాహనను కలిగి ఉండాలి. మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. ఈ జనవరికి గాను శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి సుదీర్ఘ బ్యాకప్ నిచ్చే 5 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీ ముందు పొందుపరుచుతున్నాం.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3:

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.9గిగాహెట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 32జీబి స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ కనెక్టువిటీ, ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, యూఎస్బీ, జీపీఎస్, ఎల్టీఈ-ఏ, 3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3:

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.9గిగాహెట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
32జీబి స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ కనెక్టువిటీ, ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, యూఎస్బీ, జీపీఎస్, ఎల్టీఈ-ఏ,
3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా లూమియా 1520:

6 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
2.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగెన్ 800 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
20 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ (విత్ ఏ-జీపీఎస్),
బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
3400ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు
 
బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

జోలో క్యూ3000

5.7 అంగుళాల 1080 పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ఎంటీకే 6589 టర్బో ప్రాసెసర్,
2జీబి ర్యామ్, పవర్ వీఆర్‌ఎస్ జిఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, యూఎస్బీ ఓటీజీ,
4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో పీ780

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 5 పాయింట్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (178 డిగ్రీల వీక్షణా కోణంతో). ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఎంటీకే 6589 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, పవర్ వీఆర్‌ఎస్ జిఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ప్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 4000ఎమ్ఏహెచ్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ (3జీ నెట్‌వర్క్ పై 25 గంటల టాక్‌టైమ్, 2జీ నెట్‌వర్క్ పై 43 గంటల టాక్‌టైమ్, 32రోజుల స్టాండ్‌బై). కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ వన్ మాక్స్

5.9 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్ ప్లే,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం విత్ సెన్స్ 5.5 యూజర్ ఇంటర్‌ఫేస్,
1.7గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 600 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
అల్ట్రాపిక్సల్ సామర్ధ్యంతో కూడిన 4 మెగా పిక్సల్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ.,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునేు సౌలభ్యత,
3జీ, బ్లూటూత్, జీపీఆర్ఎస్, వై-ఫై, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
3300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X