Home
Mobile

టాప్ 5 స్మార్ట్‌ఫోన్స్ (శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థతో)

పటిష్టమైన బ్యాటరీ వ్యవస్థతో కూడిన స్మార్ట్‌ఫోన్ కోసం వెతుకులాట ప్రారంభించారా..?, ఈ కథనం మీకో ఉత్తమమైన మార్గదర్శికావచ్చు. అంతర్జాతీయ బ్రండ్‌ల‌చే పటిష్టమైన బ్యాటరీ వ్యవస్థతో రూపుదిద్దుకున్న పలు స్మార్ట్‌ఫోన్‌లను ఈ శీర్షిక ద్వారా పరిచయం చేయటం జరుగుతోంది. వీటిలో కొన్ని మోడళ్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. మరికొన్ని త్వరలో విడుదల కాబోతున్నాయి. మరిన్ని వివరాలను క్రింది స్లైడ్‌‌షో‌లో చూడొచ్చు....

కొన్ని సందర్భాల్లో మొబైల్ ఫోన్‌లు పూర్తిగా చార్జ్ అయ్యేందుకు నిర్ధేశిత సమయం కంటే అధిక సమయాన్ని తీసుకుంటాయి. అయితే, ఈ జాప్యానికి గల కారణాలు చాల మందికి తెలియదు. ఫోన్ వేగవంతంగా చార్జ్ అయ్యేందుకు పాటించాల్సిన నిబంధనలను ఇప్పుడు తెలుసుకుందాం.....

- ఫోన్ వేగవంతంగా చార్జ్ అవ్వాలంటే సదరు చార్జర్‌ను నేరుగా అవుట్ లెట్‌కే అనుసంధానించండి. కంప్యూటర్ ద్వారా చార్జింగ్ అంత ఉపయుక్తమైనది కాదు.
- చార్జింగ్‌కు సిద్ధమయ్యే క్రమంలో ఫోన్‌లో రన్ అవుతున్న అప్లికేషన్‌లను ఆఫ్ చేయటం మంచిది. ముఖ్యంగా జీపీఎస్, బ్లూటూత్ వంటి అప్లికేషన్‌లను టర్న్‌ఆఫ్ చేయాలి.
- ఫోన్ స్ర్కీన్‌ను టర్న్ ఆఫ్ చేయండి.
- చార్జింగ్ సమయంలో మీ ఫోన్ వైబ్రేషన్ మోడ్‌లో ఉన్నట్లయితే సాధారణ సౌండ్ మోడ్‌కు తీసుకురండి.
- చార్జింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో మ్యూజిక్ వినటం అంత శ్రేయస్కరం కాదు.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి

టాప్ 5 స్మార్ట్‌ఫోన్స్ (శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థతో)

టాప్ 5 స్మార్ట్‌ఫోన్స్ (శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థతో)

లెనోవో పీ780 (Lenovo P780):

4000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,
5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 X 720పిక్సల్స్),
క్వాడ్ - కోర్ మీడియాటెక్ ఎంటీ6589 ప్రాసెసర్,
ఆండ్రాయడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిసట్ం,
డబ్ల్యూ- సీడీఎమ్ఏ/జీఎస్ఎమ్ కనెక్టువిటీ,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
చైనా మార్కెట్ ధర రూ.18,000.
ఇండియాలో విడుదల తెలియాల్సి ఉంది.

టాప్ 5 స్మార్ట్‌ఫోన్స్ (శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థతో)

టాప్ 5 స్మార్ట్‌ఫోన్స్ (శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థతో)

హువావీ ఆసెండ్ మేట్ 6.1 (Huawei Ascend Mate 6.1):

శక్తివంతమైన 4050ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
6.1 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినషన్ డిస్‌ప్లే,
1.5గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, హెచ్ఎస్‌డీపీఏ, ఏ- జీపీఎస్, ఎమోషనల్ యూజర్ ఇంటర్‌ఫేస్,
ఫోన్ బరువు 198 గ్రాములు.
విడుదల త్వరలో ......

టాప్ 5 స్మార్ట్‌ఫోన్స్ (శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థతో)

టాప్ 5 స్మార్ట్‌ఫోన్స్ (శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థతో)

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2(Samsung Galaxy Note 2):

పటిష్టమైన 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
5.55 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.6గిగాహెట్జ్ క్వాడ్-కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
వై-ఫై, 3జీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత.

టాప్ 5 స్మార్ట్‌ఫోన్స్ (శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థతో)

టాప్ 5 స్మార్ట్‌ఫోన్స్ (శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థతో)

లాజా జోలో బి700 (Lava XOLO B700):

పటిష్టమైన 3450ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
4.3 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 X 540పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యూయల్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
512ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డి కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ధర రూ.8,999.

టాప్ 5 స్మార్ట్‌ఫోన్స్ (శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థతో)

టాప్ 5 స్మార్ట్‌ఫోన్స్ (శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థతో)

హువావీ ఆసెండ్ డీ2 (Huawei Ascend D2):

బలోపేతమైన 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
5 అంగుళాల 1080 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ,
వై-ఫై, 3జీ కనెక్టువిటీ,
విడుదల త్వరలో....

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X