మోటరోలా డ్రాయిడ్ రేజర్ మ్యాక్స్ (Motorola Droid Razar Maxx):లియోన్ 3300ఎమ్ఏహెచ్ స్టాండర్డ్ బ్యాటరీ,స్టాండ్ బై టైమ్ 380 గంటలుటాక్ టైమ్ 21.30 గంటలు,సూపర్ ఆమోల్డ్ ఆడ్వాన్స్ టచ్ స్ర్కీన్(4.3 అంగుళాలు, రిసల్యూషన్ 540 x 960పిక్సల్స్),కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (రిసల్యూషన్3264 times; 2448పిక్సల్స్, ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా (720 పిక్సల్ రిసల్యూషన్),ఆడియో సపోర్ట్ (MP3/AAC+/WAV/WMA player)వీడియో సపోర్ట్ (MP4/H.263/H.264/WMV player),ధర రూ. 31,999.