ఇండియన్ మార్కెట్లో మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న టాప్-5 స్మార్ట్‌వాచ్‌లు!

|

కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు ధీటుగా స్మార్ట్‌వాచ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. సోనీ, సామ్‌సంగ్, కాసియో వంటి కంపెనీలు ఇప్పటికే స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లో విడుదల చేసాయి. యాపిల్, మైక్రోసాఫ్ట్, ఎల్‌జి వంటి బ్రాండ్‌లు స్మార్ట్‌వాచ్‌ల రూపకల్పనలో నిమగ్నమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆధునిక యువతకు ఈ స్మార్ట్‌వాచ్‌లు మరింత ట్రెండీగా అనిపిస్తాయి. స్మార్ట్‌వాచ్‌లను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని ఎక్స్‌టెన్షన్‌గా వాడుకోవచ్చు. అంటే ఫోన్‌కు వచ్చిన కాల్స్, ఎస్ఎంఎస్ ఇంకా ఇతర నోటిపికేషన్‌ల వివరాలను ఎంచక్కా చేతికున్న వాచ్‌లోనే చూసుకోవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాంగా ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ స్మార్ట్‌వాచ్‌ల వివరాలను మీత షేర్ చేసుకుంటున్నాం...

కాసియో జీ - షాక్ జీబీ 6900 ఏబీ-1 (Casio G- Shock GB 6900AB-1):

ఐఫోన్5 ఇంకా ఐఫోన్ 4ఎస్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 4.0 సపోర్ట్, ఫోన్‌కు వచ్చిన సందేశాలను స్మార్ట్‌వాచ్‌లో చూసుకోవచ్చు. ఫోన్స్ కాల్స్‌ను ఈ స్మార్ట్‌వాచ్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌ను యాపిల్ ఫోన్‌కు అనుసంధానించుకునేందుకు ముందుగా జీ-షాక్+ అనే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో కాసియో జీ - షాక్ జీబీ 6900 ఏబీ-1 ధర అంచనా రూ.9,995.

సోనీ స్మార్ట్‌వాచ్ 2 (sony smart watch 2):

ప్రముఖ బ్రాండ్ సోనీ తన స్మార్ట్‌వాచ్‌కు సక్సెసర్ వర్షన్‌గా ‘స్మార్ట్‌వాచ్ 2'ను ఆవిష్కరించింది. ఈ లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌వాచ్ ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు రెండవ స్ర్కీన్‌లా ఉపయోగపడుతుంది. స్మార్ట్‌వాచ్ 2 టెక్నీకల్ స్సెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... వాటర్ రెసిస్టెంట్ వ్యవస్థ ,ఎన్‌ఎఫ్‌సీ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం (లేటెస్ట్), బ్లూటూత్ 3.0, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 1.6 అంగుళాల ట్రాన్స్‌ఫ్లెక్టివ్ స్ర్కీన్ (రిసల్యూషన్220x 176పిక్సల్స్), సపోర్ట్ చేసే భాషలు (ఇంగ్లీష్, చైనీస్, జపనీస్, పోర్చూగీస్, జర్మన్ ఇంకా ఇతర భాషలు). వాచ్‌లో నిక్షిప్తం చేసిన ప్రత్యేకమైన అప్లికేషన్స్: ఫేస్‌బుక్, ట్విట్టర్, ఎస్ఎంఎస్, ఎమ్ఎమ్ఎస్, జీమెయిల్, వ్యూఫైండర్, మ్యూజిక్ ప్లేయర్, ఫోన్‌బుక్, కాల్ లాగ్, వెదర్, టైమ్, డేట్. స్మార్ట్ వాచ్ 2 ప్రత్యేకతలు: - స్మార్ట్‌కెమెరా అప్లికేషన్ సాయంతో స్మార్ట్‌వాచ్ ద్వారానే ఫోటోలు చిత్రీకరించుకోవచ్చు. - ప్రయాణ సందర్భాల్లో మ్యాపింగ్ అప్లికేషన్ సాయంతో స్మార్ట్‌వాచ్ ద్వారా రూట్‌ను కనుగొనవచ్చు. - ఈ స్మార్ట్ వాచ్‌ను మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించుకుని రెండవ స్ర్కీన్‌లా ఉపయోగించుకోవచ్చు. అత్యవసర సమయాల్లో మెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. - ఈ వాచ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫిట్నెస్ అప్లికేషన్ మీకు ఖచ్చితమైన ఆరోగ్య చిట్కాలను అందిస్తుంది. ఇండియన్ మార్కెట్లో సోనీ స్మార్ట్‌వాచ్ 2 ధర రూ.14,990.

సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ (Samsung Galaxy Gear):

సామ్‌సంగ్ ఇండియా గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌‌ను ఇండియన్ మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించింది. రిటైలింగ్ మార్కెట్లో గెలాక్సీగేర్ స్మార్ట్‌వాచ్ ధర రూ.22,990. ఈ స్మార్ట్‌వాచ్ సెప్టంబర్ 25 నుంచి రిటైల్ అవుట్‌లెట్‌లలో లభ్యమవుతుంది. ఈ సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను యువత ఫ్యాషన్ ఉపకరణం‌గానూ ఇంకా సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు సహచరుని‌గాను ఉపయోగించుకోవచ్చు. గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ద్వారా ఫోన్‌కాల్స్ రిసీవ్ చేసుకోవటంతో డయల్ చేయవచ్చు. ప్రస్తుతానికి గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ గెలాక్సీ నోట్3, ఇంకా గెలాక్సీ నోట్ 10.1 2014 ఎడిషన్‌లను సపోర్ట్ చేస్తుంది. భవిష్యత్‌లో గెలాక్సీ ఎస్4, గెలాక్సీ ఎస్3 ఇంకా గెలాక్సీ నోట్3లను గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది. గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ఆపరేటింగ్ సిస్టం జెల్లీబీన్ 4.3 పై స్పందిస్తుంది. వాచ్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... 1.63 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 320పిక్సల్స్), సింగిల్ కోర్ 800 మెగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 25 గంటల బ్యాటరీ బ్యాకప్. గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ 6 భిన్నమైన కలర్ వేరింయట్‌లలో లభ్యం కానుంది. 1.9 మెగా పిక్సల్ బీఎస్ఐ సెన్సార్, 10 సెకండ్ 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 315ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ వ్యవస్థ. మీ వాయిస్ ఆధారంగా వాచ్‌ను కంట్రోల్ చేయవచ్చు. ప్రత్యేకమైన నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థ, లౌడ్ స్పీకర్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 ఇండియన్ మార్కెట్లో మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న టాప్-5 స్మార్ట్‌వాచ్‌లు!

ఇండియన్ మార్కెట్లో మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న టాప్-5 స్మార్ట్‌వాచ్‌లు!

కాసియో జీ - షాక్ జీబీ 6900 ఏబీ-1 (Casio G- Shock GB 6900AB-1):

ఐఫోన్5 ఇంకా ఐఫోన్ 4ఎస్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 4.0 సపోర్ట్, ఫోన్‌కు వచ్చిన సందేశాలను స్మార్ట్‌వాచ్‌లో చూసుకోవచ్చు. ఫోన్స్ కాల్స్‌ను ఈ స్మార్ట్‌వాచ్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌ను యాపిల్ ఫోన్‌కు అనుసంధానించుకునేందుకు ముందుగా జీ-షాక్+ అనే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో కాసియో జీ - షాక్ జీబీ 6900 ఏబీ-1 ధర అంచనా రూ.9,995.

 ఇండియన్ మార్కెట్లో మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న టాప్-5 స్మార్ట్‌వాచ్‌లు!
 
ఇండియన్ మార్కెట్లో మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న టాప్-5 స్మార్ట్‌వాచ్‌లు!

సోనీ స్మార్ట్‌వాచ్ 2 (sony smart watch 2):

ప్రముఖ బ్రాండ్ సోనీ తన స్మార్ట్‌వాచ్‌కు సక్సెసర్ వర్షన్‌గా ‘స్మార్ట్‌వాచ్ 2'ను ఆవిష్కరించింది. ఈ లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌వాచ్ ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు రెండవ స్ర్కీన్‌లా ఉపయోగపడుతుంది. స్మార్ట్‌వాచ్ 2 టెక్నీకల్ స్సెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.... వాటర్ రెసిస్టెంట్ వ్యవస్థ ,ఎన్‌ఎఫ్‌సీ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం (లేటెస్ట్), బ్లూటూత్ 3.0, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 1.6 అంగుళాల ట్రాన్స్‌ఫ్లెక్టివ్ స్ర్కీన్ (రిసల్యూషన్220x 176పిక్సల్స్), సపోర్ట్ చేసే భాషలు (ఇంగ్లీష్, చైనీస్, జపనీస్, పోర్చూగీస్, జర్మన్ ఇంకా ఇతర భాషలు). వాచ్‌లో నిక్షిప్తం చేసిన ప్రత్యేకమైన అప్లికేషన్స్: ఫేస్‌బుక్, ట్విట్టర్, ఎస్ఎంఎస్, ఎమ్ఎమ్ఎస్, జీమెయిల్, వ్యూఫైండర్, మ్యూజిక్ ప్లేయర్, ఫోన్‌బుక్, కాల్ లాగ్, వెదర్, టైమ్, డేట్. స్మార్ట్ వాచ్ 2 ప్రత్యేకతలు: - స్మార్ట్‌కెమెరా అప్లికేషన్ సాయంతో స్మార్ట్‌వాచ్ ద్వారానే ఫోటోలు చిత్రీకరించుకోవచ్చు. - ప్రయాణ సందర్భాల్లో మ్యాపింగ్ అప్లికేషన్ సాయంతో స్మార్ట్‌వాచ్ ద్వారా రూట్‌ను కనుగొనవచ్చు. - ఈ స్మార్ట్ వాచ్‌ను మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించుకుని రెండవ స్ర్కీన్‌లా ఉపయోగించుకోవచ్చు. అత్యవసర సమయాల్లో మెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. - ఈ వాచ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫిట్నెస్ అప్లికేషన్ మీకు ఖచ్చితమైన ఆరోగ్య చిట్కాలను అందిస్తుంది. ఇండియన్ మార్కెట్లో సోనీ స్మార్ట్‌వాచ్ 2 ధర రూ.14,990.

 ఇండియన్ మార్కెట్లో మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న టాప్-5 స్మార్ట్‌వాచ్‌లు!

ఇండియన్ మార్కెట్లో మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న టాప్-5 స్మార్ట్‌వాచ్‌లు!

సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ (Samsung Galaxy Gear):

సామ్‌సంగ్ ఇండియా గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌‌ను ఇండియన్ మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించింది. రిటైలింగ్ మార్కెట్లో గెలాక్సీగేర్ స్మార్ట్‌వాచ్ ధర రూ.22,990. ఈ స్మార్ట్‌వాచ్ సెప్టంబర్ 25 నుంచి రిటైల్ అవుట్‌లెట్‌లలో లభ్యమవుతుంది. ఈ సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను యువత ఫ్యాషన్ ఉపకరణం‌గానూ ఇంకా సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు సహచరుని‌గాను ఉపయోగించుకోవచ్చు. గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ద్వారా ఫోన్‌కాల్స్ రిసీవ్ చేసుకోవటంతో డయల్ చేయవచ్చు. ప్రస్తుతానికి గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ గెలాక్సీ నోట్3, ఇంకా గెలాక్సీ నోట్ 10.1 2014 ఎడిషన్‌లను సపోర్ట్ చేస్తుంది. భవిష్యత్‌లో గెలాక్సీ ఎస్4, గెలాక్సీ ఎస్3 ఇంకా గెలాక్సీ నోట్3లను గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది. గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం జెల్లీబీన్ 4.3 పై స్పందిస్తుంది. వాచ్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... 1.63 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 320పిక్సల్స్), సింగిల్ కోర్ 800 మెగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 25 గంటల బ్యాటరీ బ్యాకప్. గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ 6 భిన్నమైన కలర్ వేరింయట్‌లలో లభ్యం కానుంది. 1.9 మెగా పిక్సల్ బీఎస్ఐ సెన్సార్, 10 సెకండ్ 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 315ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ వ్యవస్థ. మీ వాయిస్ ఆధారంగా వాచ్‌ను కంట్రోల్ చేయవచ్చు. ప్రత్యేకమైన నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థ, లౌడ్ స్పీకర్.

 ఇండియన్ మార్కెట్లో మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న టాప్-5 స్మార్ట్‌వాచ్‌లు!

ఇండియన్ మార్కెట్లో మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న టాప్-5 స్మార్ట్‌వాచ్‌లు!

ఐ యామ్ వాచ్ (I'm Watch):

ఈ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఇంకా బ్లాక్‌బెర్రీ 10 ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది. 1.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 240 x 240పిక్సల్స్), బ్లూటూత్ వ్యవస్థ ఆధారితంగా ఈ స్మార్ట్‌వాచ్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో ఈ-మెయిల్స్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇంకా ఇతర నోటిఫికేషన్‌లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో ఐ యామ్ వాచ్ ధర రూ.13,999.

సోనీ స్మార్ట్‌వాచ్ (పాత జనరేషన్):

ఈ స్మార్ట్‌వాచ్ కేవలం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు, మ్యూజిక్ ప్లేయర్, గూగుల్ మ్యాప్స్, రిమోట్ ఫోన్ రింగర్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ స్మార్ట్‌వాచ్‌లో ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో పాత వర్షన్ సోనీ స్మార్ట్‌వాచ్ ధర రూ.7,990.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X