Just In
- 8 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 13 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 15 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Movies
Kranti Day 5 Collections దర్శన్ మూవీ స్ట్రాంగ్‌గా.. తొలివారంలోనే లాభాల్లోకి.. ఎంత ప్రాఫిట్ అంటే?
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
టాప్-5 సోనీ క్వాడ్ కోర్ స్మార్ట్‌ఫోన్‌లు
స్మార్ట్‌ఫోన్‌లను స్టైలిష్‌గా తీర్చిదిద్దటంలో సోనీది అందవేసిన చేయి. ఉత్తమ డిజైనింగ్‌కు గాను నాలుగు రెడ్ డాట్ అవార్డులు ఇటీవల సోనీని వరించాయి. బ్రాండ్ నుంచి విడుదలైన ఎక్స్‌పీరియా రేంజ్ ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్. విశ్వసనీయతకు పెద్దపీట వేసే సోనీ ఇండియన్ మార్కెట్లో అనేక వేరియంట్‌లలో తన ఎక్స్‌పీరియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా క్వాడ్ కోర్ ప్రాసెసర్ పై స్పందించే ఐదు ఉత్తమ క్వాలిటీ సోనీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం....
Sony Xperia Z1: 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 2.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, పూర్తి హైడెఫినిషిన్ రికార్డిండ్, వై-ఫై కనెక్టువిటీ, 5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

టాప్-5 సోనీ క్వాడ్ కోర్ స్మార్ట్‌ఫోన్‌లు
Sony Xperia Z1:
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
20.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
పూర్తి హైడెఫినిషిన్ రికార్డిండ్,
వై-ఫై కనెక్టువిటీ,
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్-5 సోనీ క్వాడ్ కోర్ స్మార్ట్‌ఫోన్‌లు
Sony Xperia ZR:
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.6 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రో క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునేు సౌలభ్యత,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్-5 సోనీ క్వాడ్ కోర్ స్మార్ట్‌ఫోన్‌లు
Sony Xperia Z Ultra:
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డస్ట్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
నియర్ ఫీల్డ్ మ్యూనికేషన్ సపోర్ట్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్),
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్,
6.4 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
2.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్-5 సోనీ క్వాడ్ కోర్ స్మార్ట్‌ఫోన్‌లు
Sony Xperia Z:
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1.2 ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.5గిగాహెట్జ్ క్రెయిట్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, అడ్రినో 320 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
జీపీఎస్ , వై-ఫై, 3జీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టాప్-5 సోనీ క్వాడ్ కోర్ స్మార్ట్‌ఫోన్‌లు
Sony Xperia C:
డ్యుయల్ సిమ్,
5 అంగుళాల డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, వై-ఫై,
2390ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470