Home
Mobile

కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొంటున్నారా..? ఇవిగోండి సూచనలు

ఈ సీజన్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేద్దామనుకుంటున్నారా..?, మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్ డివైజ్ ఏలాంటి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండాలి..?, ఫోన్ కొనుగోలు సమయంలో ఏఏ అంశాలను నిశితంగా పరిశీలించాలి..?, వారంటీ ఎంతకాలముండాలి..? తదితర విషయాల పట్ల అవగాహన కలిగించేందుకు గిజ్‌బాట్ ఓ ప్రత్యేక కథనాన్ని మీముందుకు తెచ్చింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకునే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ డిజైనింగ్, బరువు, స్ర్కీన్ బ్రైట్‌నెస్, కలర్ ఎక్స్‌పీరియన్స్, యూజర్ ఇంటర్‌ఫేస్, ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ వంటి అంశాల పట్ల స్పష్టమైన అవగాహనికి వచ్చిన తరువాత సదరు డివైజ్‌ను కొనుగోలు చేయండి. మీరు ఎంపిక చేసుకునే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మన్నికైన పనితీరును కరబర్చాలంటే 1జీబి ర్యామ్ తప్పనిసిరి.

తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకుందామనుకునే వారికి 512ఎంబి ర్యామ్ బెస్ట్ ఛాయిస్. ప్రతస్తు మార్కెట్‌ను పరిగణంలోకి తీసుకున్నట్లియితే ఎల్‌జీ ఇంకా సామ్‌సంగ్‌లు 2జీబి ర్యామ్ సామర్ధ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ అంటే తప్పనిసరిగా కెమెరా ఆప్షన్ ఉంటుంది. మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ రేర్ కెమెరా 5 మెగా పిక్సల్ ఇంకా ఆపై సామర్ధ్యాన్ని కలిగి ఉంటే మంచిది. ప్రంట్ కెమెరా ఉండటం వల్ల వీడియో కాలింగ్ సాధ్యమవుతుంది.

కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొంటున్నారా..? ఇవిగోండి సూచనలు

కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొంటున్నారా..? ఇవిగోండి సూచనలు

ఇంటర్నల్ మెమరీ

స్మార్ట్‌ఫోన్‌లకు ఇంటర్నల్ మెమరీ ముఖ్యం. కాబట్టి మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ 4జీబి అంతకన్నా ఎక్కువ ఇంటర్నల్ మెమరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటే మంచిది.

కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొంటున్నారా..? ఇవిగోండి సూచనలు

కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొంటున్నారా..? ఇవిగోండి సూచనలు

బ్యాటరీ

స్మార్ట్‌ఫోన్‌కు బ్యాటరీ ఆక్సిజన్ లాంటిది. కాబట్టి మీరు కోనుగోలు చేసే స్మార్ట్‌ఫోన్ మన్నికైన బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉండాలి.

కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొంటున్నారా..? ఇవిగోండి సూచనలు

కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొంటున్నారా..? ఇవిగోండి సూచనలు

తరచూ అప్‌డేట్‌లు

మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను సపోర్ట్ చేసేదిగా ఉండాలి. అంటే మీ ఫోన్ తప్పనిసరిగా ఆధునిక ఫీచర్లను కలిగి ఉండాలి.

కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొంటున్నారా..? ఇవిగోండి సూచనలు

కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొంటున్నారా..? ఇవిగోండి సూచనలు

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఆపరేటింగ్ సిస్టం కీలక పాత్ర పోషిస్తుంది.ఈ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోదలచినట్లియితే ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపై వర్షన్
ప్లాట్‌ఫామ్‌లతో ఉన్న డివైజ్‌ను ఎంపిక చేసుకోండి.

కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొంటున్నారా..? ఇవిగోండి సూచనలు

కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొంటున్నారా..? ఇవిగోండి సూచనలు

బెంచ్ మార్క్ ఫలితాలు

స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేముందు చేసేకునే ముందు ఆ ఫోన్‌కు సంబంధించి ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉండే బెంచ్‌మార్క్ ఫలితాలను విశ్లేషించుకోవటం మంచిది.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X