Just In
- 12 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 14 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 17 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 20 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- Automobiles
రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన వారికి గొప్ప గుర్తింపు.. వీడియో
- News
Ratha saptami 2023: రథసప్తమికి కచ్చితంగా ఈ పనులు చెయ్యండి.. ఆరోగ్యం, అన్నింటా విజయం!!
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
ఈ ఆగస్టులో విడుదల కాబోతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు
శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాలుగా గుర్తింపుతెచ్చుకున్న మొబైల్ ఫోన్‌లు రోజు రోజుకు ఆధునిక రూపును సంతరించుకుంటున్నాయి. ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే స్మార్ట్‌ఫోన్‌ల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా నేటి యువత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టువిటీ ఇంకా ఆధునిక స్సెసిఫికేషన్‌లను కలిగి ఉన్న స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను ఇష్టపడుతున్నారు.
సామ్‌స్ంగ్, సోనీ, హవాయి, ఓపో, ఆల్కాటెల్ వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు తమ సరికొత్త ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా త్వరలో విడుదల కాబోతున్న 5 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటుంన్నాం...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ ఆగస్టులో విడుదల కాబోతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy Note 4
ఫోన్ అంచనా స్పెసిఫికేషన్‌లు: 5.7 అంగుళాల డిస్‌ప్లే (క్యూహైడఫినిషన్ రిసల్యూషన్ 1440 x 2560పిక్సల్స్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో), 4 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు) .

ఈ ఆగస్టులో విడుదల కాబోతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy Alpha
ఫోన్ అంచనా స్పెసిఫికేషన్‌లు: 4.8 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆక్టా కోర్ ఎక్సినోస్ 5433 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, కనెక్టువిటీ ఫీచర్లు: 4జీ ఎల్టీఈ, హార్ట్ రేట్ సెన్సార్, వై-ఫై, బ్లూటూత్.

ఈ ఆగస్టులో విడుదల కాబోతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు
Sony Xperia Z3
ఫోన్ అంచనా స్పెసిఫికేషన్‌లు: 5.15 అంగుళాల టచ్ స్ర్కీన్ పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో, 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో కూడిన స్నాప్‌డ్రాగన్ 801 చిప్‌సెట్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు.

ఈ ఆగస్టులో విడుదల కాబోతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు
Huawei Ascend Mate 3
ఫోన్ అంచనా స్పెసిఫికేషన్‌లు: 6.1 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, హైసిలికాన్ కైరిన్ 920 చిప్‌సెట్, మాలీ టీ624 ఎంపీ4 గ్రాఫిక్స్ చిప్, 2జీబి లేదా 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.2 ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు.

ఈ ఆగస్టులో విడుదల కాబోతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు
Alcatel One Touch D820
ఫోన్ అంచనా స్పెసిఫికేషన్‌లు: 4.6 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్), క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6795 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470